9నుండి టి అసెంబ్లీ: కెసిఆర్‌ను బంధిస్తూ గర్ల్! (పిక్చర్స్)

హైదరాబాద్: ఈ నెల 9వ తేదీ నుండి తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సచివాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షతన తొలి కేబినెట్ భేటీ జరిగింది.

ఈ సందర్భంగా 9వ తేదీ నుండి తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా, సమావేశం అనంతరం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ.. మర్యాదపూర్వకంగానే సమావేశం జరిగిందని చెప్పారు. కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజల కలలు సాకారం చేసేందుకు పని చేస్తామన్నారు.

కాగా తెలంగాణ తొలి మంత్రివర్గ సమావేశంలో రైతు రుణమాఫీ, అమరవీరుల కుటుంబాలకు సహాయం పైన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. మరోవైపు పరేడ్ మైదానంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కెసిఆర్ పాల్గొన్న ఫోటోలు.....

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం ఉదయం పరేడ్ మైదానంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం ఉదయం పరేడ్ మైదానంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం ఉదయం పరేడ్ మైదానంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. పక్కన అధికారులు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం ఉదయం పరేడ్ మైదానంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం ఉదయం పరేడ్ మైదానంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న కెసిఆర్.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం ఉదయం పరేడ్ మైదానంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం ఉదయం పరేడ్ మైదానంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న కెసిఆర్.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం ఉదయం పరేడ్ మైదానంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న కెసిఆర్.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం ఉదయం పరేడ్ మైదానంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. పక్కన అధికారులు, డిజిపి అనురాగ్ శర్మ.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం ఉదయం పరేడ్ మైదానంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రులు హరీష్ రావు, పద్మారావు, జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం ఉదయం పరేడ్ మైదానంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. కెసిఆర్‌ను ఫోటో తీస్తూ మహిళలు, యువతులు, యువకులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+