మహిళా కార్యకర్తతో అంజన్, విహెచ్ చిందు! (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఆదివారం రాత్రి తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి కూడా అధికారంలోకి రాలేకపోయామన్న బాధ, తెలంగాణ వచ్చిందన్న సంతోషం.. రెండూ వారిలో కనిపించింది. హైదరాబాదులోని కాంగ్రెస్ కార్యాలయమైన గాంధీ భవన్‌లో దీపాలంకరణ చేశారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు గాంధీ భవన్ నుంచి తెలంగాణ అమరవీరుల స్థూపమైన గన్ పార్కు వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని తెలంగాణ కాంగ్రెసు పార్టీ కార్యాయం గాంధీ భవన్లో సంబరాలు జరుపుకున్నారు. సాంస్కృతి కార్యక్రమాల దృశ్యం.

కాంగ్రెస్

కాంగ్రెస్

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని తెలంగాణ కాంగ్రెసు పార్టీ కార్యాయం గాంధీ భవన్లో సంబరాలు జరుపుకున్నారు. పాల్గొన్న నాయకులు.

కాంగ్రెస్

కాంగ్రెస్

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని తెలంగాణ కాంగ్రెసు పార్టీ కార్యాయం గాంధీ భవన్లో సంబరాలు జరుపుకున్నారు. సాంస్కృతి కార్యక్రమాల దృశ్యం.

కాంగ్రెస్

కాంగ్రెస్

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని తెలంగాణ కాంగ్రెసు పార్టీ కార్యాయం గాంధీ భవన్లో సంబరాలు జరుపుకున్నారు. వేదికపై జై తెలంగాణ అంటూ నినదిస్తున్న మహిళా నాయకులు.

కాంగ్రెస్

కాంగ్రెస్

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని తెలంగాణ కాంగ్రెసు పార్టీ కార్యాయం గాంధీ భవన్లో సంబరాలు జరుపుకున్నారు. చిందేసిన మహిళా కార్యకర్తలు

కాంగ్రెస్

కాంగ్రెస్

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని తెలంగాణ కాంగ్రెసు పార్టీ కార్యాయం గాంధీ భవన్లో సంబరాలు జరుపుకున్నారు. చిందేసిన మహిళా ఓ కార్యకర్త.

కాంగ్రెస్

కాంగ్రెస్

తెలంగాణ ఇచ్చింది మేమే అంటూ కాంగ్రెసు పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ఉత్సాహంగా నినదించారు. ఉత్సవాలు జరుపుకొన్నారు. వేడుకల్లో విహెచ్, ఉత్తమ్ తదితరులు.

కాంగ్రెస్

కాంగ్రెస్

తెలంగాణ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యతో పాటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు తెలంగాణ పాటకు చిందేశారు. వేడుకల్లో పాల్గొన్న నాయకులు.

కాంగ్రెస్

కాంగ్రెస్

గాంధీ భవన్ నుంచి గన్‌పార్క్ వరకూ కార్యకర్తలు కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. అర్ధరాత్రి 'తెలంగాణ' ఆనందం.

కాంగ్రెస్

కాంగ్రెస్

రాత్రి పదకొండు గంటలకు గజల్ కార్యక్రమంతో నవ తెలంగాణకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంఎ ఖాన్, రాపోలు ఆనంద భాస్కర్, శ్యాంమోహన్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, బి.నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. చిందేస్తున్న దానం, అంజన్, విహెచ్, మహిళా నాయకులు.

కాంగ్రెస్

కాంగ్రెస్

సోమవారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు శుభ సందర్భాన్ని పురస్కరించుకుని గాంధీ భవన్ ఆవరణలో టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నాయకుల కాగడా ప్రదర్శన

కాంగ్రెస్

కాంగ్రెస్

ఆ తర్వాత రక్తదాన శిబిరాన్ని, ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ఆయన ప్రారంభిస్తారు. చారిత్రాత్మకమైన చార్మినార్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృందం కన్వీనర్ జి నిరంజన్ అధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ర్యాలీ తీస్తున్న కాంగ్రెస్ క్యాడర్.

కాంగ్రెస్

కాంగ్రెస్

తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణవాదులు ఉత్సాహంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కాగడా ప్రదర్సనలో పొన్నాల, విహెచ్ దృశ్యం.

కాంగ్రెస్

కాంగ్రెస్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఆదివారం రాత్రి తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. కాగడా ప్రదర్శనలో విహెచ్, పొన్నాల తదితరులు.

కాంగ్రెస్

కాంగ్రెస్

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి కూడా అధికారంలోకి రాలేకపోయామన్న బాధ, తెలంగాణ వచ్చిందన్న సంతోషం.. రెండూ కాంగ్రెస్ పార్టీలో కనిపించాయి. వారిలో కనిపించింది. హైదరాబాదులోని కాంగ్రెస్ కార్యాలయమైన గాంధీ భవన్‌లో దీపాలంకరణ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+