దారుణం: బాలికపై అత్యాచారం చేసి బీరువాలో దాచాడు

అదే ప్రాంతంలో నివసించే తొమ్మిదేళ్ల బాలికకు చాక్లెట్లు ఇస్తానని చెప్పి ఆదివారం ఇంటికి తీసుకు వెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఎవరికైనా చెబుతుందేమోనని భయపడి ఆమెను ఇంట్లోని బీరువాలో బంధించి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు.
కూతురు కోసం తల్లిదండ్రులు వెతికారు. బొబ్బులు పైన అనుమానం వచ్చిన తల్లిదండ్రులు, స్థానికులు అతని ఇంటి తాళంపగులగొట్టారు. బీరువాలో బాలిక కనిపించింది. చికిత్స కోసం ఆమెను ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఆటో, ట్రాక్టర్ ఢీకొనడంతో ఆటోలో ఉన్న ముగ్గురు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు.












Click it and Unblock the Notifications