మత్తు ఇచ్చి బంధువైన గర్ల్‌ని రేప్ చేసిన డాక్టర్, ప్రెగ్నెంట్

అతను యువతికి మత్తుమందు ఇచ్చి తరచూ అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు నెలల క్రితం యువతికి హైదరాబాదులోని రామంతాపూర్‌కు చెందిన యువకునితో పెళ్లి జరిగింది.
పెళ్లి జరిగిన మరుసటి రోజే యువతికి మళ్లీ కడుపు నొప్పి వచ్చింది. దీంతో ఆమెను సమీపంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.
అక్కడి వైద్యులు పరిశీలించి ఆమెను గర్భవతిగా చెప్పారు. దీంతో ఆమె భర్త తల్లిదండ్రులకు పరిస్థితిని చెప్పారు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు డాక్టర్‌ను నిలదీయగా అసలు విషయం తెలిసింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications