హోంగార్డులకు సిఎం చంద్రబాబు వరాల జల్లు:దినసరి వేతనం రెట్టింపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న హోంగార్డులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. హోంగార్డుల దినసరి వేతనాన్ని పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
ఇప్పటివరకు రు. రూ.300 గా ఉన్న హోం గార్డుల దినసరి వేతన రూ.600కు పెంచుతున్నట్లు శుక్రవారం సిఎం చంద్రబాబు వెల్లడించారు. అలాగే మహిళ హోంగార్డుల మెటర్నిటీ సెలవులను మూడు నెలలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద రూ.2.5 లక్షల మేర వైద్య సాయం కల్పించారు. హోంగార్డులకు ఇళ్ల మంజూరు అంశంపై పరిశీలన చేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

హోంగార్డులు చనిపోతే దహన సంస్కారాలకు రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. హోంగార్డులు సిఎం చంద్రబాబును కలిసి తమ సమస్యల గురించి మొరపెట్టకోగా సిఎం సానుకూలంగా స్పందించారు. ఆ మేరకు వెంటనే ప్రకటన జారీ చేశారు. సమస్యల గురించి మొరపెట్టకున్న వెంటనే సిఎం స్పందించడంపై హోంగార్డులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications