వర్షం విషాదం: హైద్రాబాద్‌లో ముగ్గురి మృతి (పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పదిమంది మృతి చెందిన విషయం తెలిసిందే. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మసాబ్ ట్యాంకులోని కోటమ్మ బస్తీలో బిఈడి కళాశాల గోడ కూలి ఇంటిపై పడింది.

ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందారు. ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన పార్వతి, లక్ష్మీ, జనార్ధన్‌లుగా గుర్తించారు.

ఈ ఘటన పైన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు పలువురు రాజకీయ నాయకులు వచ్చారు. అధికారులు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాధితుల కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.

సిటీ 1

సిటీ 1

మాసాబ్ ట్యాంకులోని కోటమ్మ బస్తీలో బిఈడి కళాశాల కూలి ముగ్గురు మృతి చెందిన విషయం తెలియడంతో హైదరాబాద్ ఆర్డీవో నవ్య వచ్చి బాధితులను ఆదుకుంటామని చెప్పారు.

సిటీ 2

సిటీ 2

మాసాబ్ ట్యాంకులోని కోటమ్మ బస్తీలో బిఈడి కళాశాల కూలి ముగ్గురు మృతి చెందిన విషయం తెలియడంతో హైదరాబాద్ ఆర్డీవో నవ్య వచ్చి బాధితులను ఆదుకుంటామని చెప్పారు. ఆర్డీవోతో సమస్యలు చెబుతున్న స్థానికులు.

సిటీ 3

సిటీ 3

మాసాబ్ ట్యాంకులోని కోటమ్మ బస్తీలో బిఈడి కళాశాల కూలి ముగ్గురు మృతి చెందిన విషయం తెలియడంతో హైదరాబాద్ ఆర్డీవో నవ్య వచ్చి బాధితులను ఆదుకుంటామని చెప్పారు. అధికారులతో స్థానికుల వాగ్వాదం.

అంజన్

అంజన్

మాసాబ్ ట్యాంకులోని కోటమ్మ బస్తీలో బిఈడి కళాశాల కూలి ముగ్గురు మృతి చెందిన విషయం తెలియడంతో పరామర్శించేందుకు వచ్చిన ఎంపి అంజన్ కుమార్ యాదవ్.

మీనా

మీనా

మాసాబ్ ట్యాంకులోని కోటమ్మ బస్తీలో బిఈడి కళాశాల కూలి ముగ్గురు మృతి చెందిన విషయం తెలియడంతో సంఘటన స్థలానికి వచ్చిన కలెక్టర్ మీనా.

ఆందోళన

ఆందోళన

మాసాబ్ ట్యాంకులోని కోటమ్మ బస్తీలో బిఈడి కళాశాల కూలి ముగ్గురు మృతి ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులను అడ్డుకున్నారు.

మేయర్

మేయర్

మాసాబ్ ట్యాంకులోని కోటమ్మ బస్తీలో బిఈడి కళాశాల కూలి ముగ్గురు మృతి చెందిన విషయం తెలియడంతో పరామర్శించేందుకు వచ్చిన మేయర్ మజీద్ హుస్సేన్.

ఇల్లు

ఇల్లు

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మసాబ్ ట్యాంకులోని కోటమ్మ బస్తీలో బిఈడి కళాశాల గోడ కూలి ఇంటిపై పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందారు.

హైదరాబాద్

హైదరాబాద్

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మసాబ్ ట్యాంకులోని కోటమ్మ బస్తీలో బిఈడి కళాశాల గోడ కూలి ఇంటిపై పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందారు.

అంజన్ ఎదుట

అంజన్ ఎదుట

పరామర్శించేందుకు వచ్చిన సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ కాళ్ల పైన పడి రక్షించాలని కోరుతున్న బాధితుల దృశ్యం.

కోటమ్మ బస్తీ

కోటమ్మ బస్తీ

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మసాబ్ ట్యాంకులోని కోటమ్మ బస్తీలో బిఈడి కళాశాల గోడ కూలి ఇంటిపై పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందారు.

కోటమ్మ బస్తీ

కోటమ్మ బస్తీ

కోటమ్మ బస్తీ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించారు. అధికారులు ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

కోటమ్మ బస్తీ

కోటమ్మ బస్తీ

కోటమ్మ బస్తీ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గుండెలు బాదుకొని ఏడుస్తున్న ఓ మహిళ దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+