ఆ పని కాస్త ఆపుతారా? మాట్లాడుతున్నా కదా..!: ఐఈఏ సదస్సు నిర్వాహకులపై రాష్ట్రపతి అసహనం
అమరావతి: ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్(ఐఈఏ) సదస్సులో నిర్వాహకుల అత్యుత్సాహం కారణంగా తీవ్ర గందరగోళం ఏర్పడడంతో ఆ సమయంలో ప్రసంగిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Recommended Video

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా.. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబులతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్న ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం ముగియకమునుపే, వచ్చిన వారికి ఆహార పొట్లాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం గందరగోళానికి దారితీసింది.

ఆహార పొట్లాల కోసం విద్యార్థులతో పాటు సదస్సుకు వచ్చిన వారు పరుగులు పెట్టడంతో సభ రసాభాసగా మారింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ ప్రసంగిస్తున్న సమయంలోనే ఇది జరగడంతో.. ఆయన చురకలంటించారు.
తన ప్రసంగానికి ఆటంకం కలిగించిన నిర్వాహకుల తీరును ఆయన బహిరంగంగానే తప్పుబట్టారు. 'ఆ పని కాస్త ఆపుతారా? మాట్లడుతున్నా కదా..!' అంటూ వేదికపై నుంచే ఆయన కోరడం గమనార్హం. ఆహారాన్ని అందించడం తప్పు కాదని, అయితే, అది సభకు ఆటంకం కలిగించేలా ఉండ కూడదని రాష్ట్రపతి హితవు పలికారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications