Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శ్రీవారి సేవలో శ్రీలంక ప్రధాని, గరుడ సేవ (ఫోటోలు)

హైదరాబాద్: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారని శ్రీలంక ప్రధానమంత్రి జయరత్నే శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో శ్రీలంక ప్రధాని దంపతులు పాల్గొన్నారు. మందిరం మహాద్వారం నుంచి ఆలయ ప్రవేశం చేసిన జయరత్నే శ్రీవారిని దర్శించుకుని హుండీలో కానుకల సమర్పించారు.

టీటీడీ ఆలయ మర్యాదల ప్రకారం ఆయనకు తిరుమల తిరుపది దేవస్ధానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆనంతరం శ్రీవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఇక శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ గురువారం దర్శించుకున్నారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకుని స్వామివారికి కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గరుడవాహన సేవలో పాల్గొన్నారు.

పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి గురువారం రాత్రి గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. రాత్రి ఏడింటి నుంచి రెండు గంటల పాటు తిరువీధుల్లో భక్తులను కటాక్షిస్తూ శ్రీవారు ఊరేగారు. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గంలో తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల జారీని తితిదే శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 12 గంటల వరకు తాత్కాలికంగా నిలిపి వేయనుంది.

 గరుడ వాహన సేవ

గరుడ వాహన సేవ

గరుడ వాహన సేవలో భాగంగా తిరువీధుల్లో ఊరేగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి.

 గరుడ వాహన సేవ

గరుడ వాహన సేవ

గరుడ వాహన సేవలో పాల్గొన్న టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ ఛైర్మన్ జేసీ శర్మ దంపతులు.

 గరుడ వాహన సేవ

గరుడ వాహన సేవ

గరుడ వాహన సేవలో భాగంగా తిరువీధుల్లో ఊరేగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి.

 గరుడ వాహన సేవ

గరుడ వాహన సేవ

గరుడ వాహన సేవలో భాగంగా తిరువీధుల్లో ఊరేగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి.

 గరుడ వాహన సేవ

గరుడ వాహన సేవ

గరుడ వాహన సేవలో భాగంగా తిరువీధుల్లో ఊరేగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి.

గరుడ వాహన సేవ

గరుడ వాహన సేవ


అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకుని స్వామివారికి కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గరుడవాహన సేవలో పాల్గొన్నారు.

 శ్రీవారి సేవలో లంక ప్రధాని జయరత్నే

శ్రీవారి సేవలో లంక ప్రధాని జయరత్నే

ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో శ్రీలంక ప్రధాని దంపతులు పాల్గొన్నారు. ఆనంతరం శ్రీవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

 శ్రీవారి సేవలో లంక ప్రధాని జయరత్నే

శ్రీవారి సేవలో లంక ప్రధాని జయరత్నే

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారని శ్రీలంక ప్రధానమంత్రి జయరత్నే శుక్రవారం దర్శించుకున్నారు.

 శ్రీవారి సేవలో లంక ప్రధాని జయరత్నే

శ్రీవారి సేవలో లంక ప్రధాని జయరత్నే

టీటీడీ అధికారులు దగ్గరుండి మరీ శ్రీలంక ప్రధాని జయరత్నేకు ఆహ్వానం పలుకుతున్న దృశ్యం.

 శ్రీవారి సేవలో లంక ప్రధాని జయరత్నే

శ్రీవారి సేవలో లంక ప్రధాని జయరత్నే

టీటీడీ ఆలయ మర్యాదల ప్రకారం ఆయనకు తిరుమల తిరుపతి దేవస్ధానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

 శ్రీవారి సేవలో లంక ప్రధాని జయరత్నే

శ్రీవారి సేవలో లంక ప్రధాని జయరత్నే

తిరుమల తిరుపతి దేవస్ధానంలో ఉన్న ధ్వజస్ధంబానికి మొక్కుకుంటున్న శ్రీలంక ప్రధాని జయరత్నే దంపతులు.

 శ్రీవారి సేవలో లంక ప్రధాని జయరత్నే

శ్రీవారి సేవలో లంక ప్రధాని జయరత్నే

మందిరం మహాద్వారం నుంచి ఆలయ ప్రవేశం చేసిన జయరత్నే శ్రీవారిని దర్శించుకుని హుండీలో కానుకల సమర్పించారు.

 శ్రీవారి సేవలో లంక ప్రధాని జయరత్నే

శ్రీవారి సేవలో లంక ప్రధాని జయరత్నే


మందిరం మహాద్వారం నుంచి ఆలయ ప్రవేశం చేసిన జయరత్నే శ్రీవారిని దర్శించుకుని హుండీలో కానుకల సమర్పించారు.

 శ్రీవారి సేవలో లంక ప్రధాని జయరత్నే

శ్రీవారి సేవలో లంక ప్రధాని జయరత్నే

తిరుమల తిరుపతి దేవస్ధానం అధికారులు శ్రీవారి చిత్ర పటాన్ని శ్రీలంక ప్రధాని జయరత్నే దంపతులు అందజేస్తున్న దృశ్యం

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+