నవ వధువుని చంపి గోనె సంచిలో కట్టిన కిరాతక భర్త
కృష్ణా జిల్లా గూడూరులో దారుణం జరిగింది. నాగరాజు నాగమమత కు మూడు నెలల క్రితం పెళ్లయ్యింది. ఇద్దరు చక్కగా కాపురం చేస్తున్నారు అని ఇరు కుటుంబాలు పెద్దలు అనుకున్నారు.
విజయవాడ: కృష్ణా జిల్లా గూడూరులో దారుణం జరిగింది. నాగరాజు నాగమమత కు మూడు నెలల క్రితం పెళ్లయ్యింది. ఇద్దరు చక్కగా కాపురం చేస్తున్నారు అని ఇరు కుటుంబాలు పెద్దలు అనుకున్నారు. ఏమి జరిగిందో తెలియదు పెళ్లయిన ముడునెలలకే భార్య యార్లగడ్డ నాగమమత(20)ను చంపివేశాడు భర్త.
ఎవరికీ తెలియకుండా భార్య మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి ఇంటి వెనుక పాతి పెట్టాడు. విషయం తెలిసి మృతురాలి బంధువులు తల్లి దండ్రులు ఆరా తీస్తే విషయం బయటకు పొక్కింది.

గోనె సంచిని వెలికితీసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిరాతక మొగుడు నాగరాజు ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications