దైవ దర్శనానికి వెళ్లి హైదరాబాద్ యువకుడి మృతి

కాగా, మంగళవారం తొలి ఏకాదశి పర్వదినం కావడంతో సందీప్ కుమార్ తన కుటుంబసభ్యులతోపాటు మరో 22 మంది కలిసి కర్నూలు జిల్లాలోని శ్రీశైలం సమీపాన గల లుద్ది మల్లయ్యస్వామి దర్శనానికి వెళ్లారు.
అక్కడి లోయలోని నీటిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు సందీప్ కుమార్ నీటిలో మునిగి మృతి చెందాడు. బుధవారం తెల్లవారుజామున సందీప్ మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. సందీప్ మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications