గోపాల గోపాల చిత్రంపై హైకోర్టులో పిటిషన్, వారిని కలిపి మరొకటి...
హైదరాబాద్: విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పైన విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషన్‌ను వనక్కి తీసుకొని మరో పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు సూచించింది. దర్శక, నిర్మాతలనూ ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.

కాగా, పవన్ కళ్యాణ్, వెంకటేష్‌లు నటించిన గోపాల గోపాల చిత్ర ప్రదర్శన పైన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పది రోజుల వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. చిత్ర ప్రదర్శన ధ్రవీకరణ పత్రాన్ని రద్దు చేయాలని కోరుతూ హైదరాబాదుకు చెందిన రఘునాథ రావు హైకోర్టులో కేసు వేశారు.
పవన్, వెంకటేష్‌లు నటించిన గోపాల గోపాల చిత్రం పైన న్యాయవాదులు అంతకుముందు తెలంగాణ రాష్ట్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. పదహారు రోజుల క్రితం పలువురు న్యాయవాదులు మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ చిత్రంలో తమను కించపరిచే సన్నివేశాలున్నాయన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు.
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీలో హీరో రాజశేఖర్ మిస్ అయిన పాత్ర ఇదే..!! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!!











Click it and Unblock the Notifications