వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిల్లు పెట్టినప్పుడేం చేశారు: పవన్ కళ్యాణ్ బాంబు, కేశినేని లోకసభ వివరాలు ఇవీ..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల పైన మరోసారి బాంబు పేల్చారు. ట్విట్టర్‌లో వరుసగా కామెంట్లు చేస్తూ నిలదీస్తున్న పవన్.... గురువారం నాడు మరో బాంబు పేల్చారు.

మార్చి 17-2015 నాడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు పార్లమెంటులో పెట్టినప్పుడు ఎంతమంది సీమాంధ్ర ఎంపీలు హాజరయ్యారని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.

pawan kalyan

దీనిని పరిశీలించాలని తన అభిమానులకు, ఇతరులకు ఆయన సూచించారు. విభజన బిల్లు పార్లమెంటులో పెట్టిన సమయంలో కేవలం ఐదుగురు ఎంపీలు మాత్రమే పార్లమెంటులో ఉన్నట్లు తనకు లభించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోందని చెప్పారు. మిగతా ఎంపీలు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ అందుకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా పెట్టారు. తనను నిలదీసిన కేశినేని నాని పార్లమెంటు హాజరు శాతం వివరాలు పెట్టారు. అంతేకాదు, నాని సభలో ఏ చర్చలో పాల్గొన్నారు, ఏ ప్రశ్నలు అడిగారనే వివరాలు పెట్టారు.

English summary
'In that Debate only Five MPs participated according to my Info.What happened to rest of the MPs?'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X