వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌ను మెచ్చుకున్న ఇన్ఫోసిస్ చీఫ్, బాబు మంతనాలు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజేంద్ర నగర్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ క్యాంపస్‌కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం భూమి పూజ చేశారు.

ఈ సంస్థను ప్రారంభించినందుకు తనకు సంతోషంగా ఉందని కేసీఆర్ అన్నారు. మంచి ఆశయంతో ఏర్పాటు చేసిన సంస్థను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని చెప్పారు. ఇన్ఫోసిస్ చైర్మన్ ముఖ్యమంత్రిని ప్రశంసించారు.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు సింగపూర్ ప్రతినిధులు, ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు ప్రతినిధులతో సచివాలయంలో భేటీ అయ్యారు.

భూమిపూజ

భూమిపూజ

రాజేంద్ర నగర్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ క్యాంపస్‌కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ చీఫ్ నారాయణమూర్తి.

భూమిపూజ

భూమిపూజ

ఈ సంస్థను ప్రారంభించినందుకు తనకు సంతోషంగా ఉందని కేసీఆర్ అన్నారు. మంచి ఆశయంతో ఏర్పాటు చేసిన సంస్థను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని చెప్పారు.

భూమిపూజ

భూమిపూజ

ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ చైర్మన్ ముఖ్యమంత్రిని ప్రశంసించారు. మంచి ఇండస్ట్రియల్ పాలసీ తెచ్చారని కితాబిచ్చారని సమాచారం.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు ప్రతినిధులతో సచివాలయంలో భేటీ అయిన దృశ్యం.

సింగపూర్ ప్రతినిధులతో చంద్రబాబు

సింగపూర్ ప్రతినిధులతో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు సచివాలయంలో సింగపూర్ ప్రతినిధులతో భేటీ అయ్యారు.

సింగపూర్ ప్రతినిధులతో చంద్రబాబు

సింగపూర్ ప్రతినిధులతో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు సచివాలయంలో సింగపూర్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఆయన రాజధాని, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ విషయమై వారితో చర్చించారు.

English summary
KCR and Founder of Infosys NR Narayana Murthy performed bhoomi puja, laid the foundation stone for country's second campus of the institute at Rajendranagar in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X