"సాయిరెడ్డి టార్గెట్ ఆయనే..!"- తేల్చేసిన కేఏ పాల్- కొత్త పార్టీపై పంచ్ లు..!
ఏపీలో ఇవాళ పరివర్తన రాజనీతి పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్ధాపించిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) పంచ్ లు వేశారు. సాయిరెడ్డి పార్టీ టార్గెట్ ఎవరో చెప్పేసిన పాల్.. అదే సమయంలో ఎవరి ప్రయోజనాల కోసం ఆయన ఈ పార్టీ స్ధాపించారో కూడా వెల్లడించారు. గతంలో ఓ పీఆర్పీ ఉండేదంటూ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీని కూడా ఇందులోకి లాగి కేఏ పాల్ విమర్శలు గుప్పించారు.













Click it and Unblock the Notifications
