మధుసూదనాచారికి అస్వస్థత: నిమ్స్‌లో పరామర్శించిన కెసిఆర్
హైదరాబాద్: అనారోగ్య కారణంగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మంగళవారం ఉదయం పరామర్శించారు. వడదెబ్బతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో తెలంగాణ రాష్ట్ర స్పీకర్ మధుసూదనాచారి నిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే.
నిమ్స్‌లో మధుసూదనాచారిని ముఖ్యమంత్రి కెసిఆర్ పరామర్శించారు. నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్పీకర్‌కు మెరుగైన వైద్యం ఇవ్వాలని డైరెక్టర్‌కు సీఎం సూచించారు.

సిఎం వెంట శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీలు జితేందర్ రెడ్డి, నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఉన్నారు.
తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా బేగంపేట పర్యాటక భవన్లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్‌ను రాష్ట్ర పంచాయితీరాజ్, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఫుడ్ ఫెస్టివల్లో పలు రకాల తెలంగాణ వంటకాలు కొలువుదీరాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications