ఏపీకి ప్రత్యేక హోదాపై కేకే ఓకే కానీ, టీకీ: తెరాస ఎంపీలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత కె కేశవ రావు స్వాగతించారు. అయితే, తెలంగాణ కూడా వెనుకబడి ఉన్నందున ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు జరిపినట్లు తెలంగాణకు ఇవ్వలేదని కేకే ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యేక హోదా ఇవ్వాలి: తెరాస డిమాండ్
తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు గురువారం డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీయే పక్షాలు పాలనలో ఉన్న రాష్ట్రాలకే ఎక్కువ కేటాయింపులు జరిపారని వారు ఆరోపించారు.
తెలంగాణలోని ఎనిమిది జిల్లాలు వెనుకబడి ఉన్నాయని తెరాస ఎంపీలు గుర్తు చేశారు. గతంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పర్యటనలో 14 అంశాల పైన వినతి పత్రం ఇవ్వగా ఒక్క దాని పైన కూడా స్పందించలేదని వారు అన్నారు.
అవరోధాలను అధిగమించేలా: మోడీ
ప్రజలను భాగస్వాములను చేస్తూ.. వారిని శక్తిమంతులుగా తయారు చేసే బడ్జెట్ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనుకున్న లక్ష్యాలు సాధించే దిశగా బడ్జెట్ ఉందని కొనియాడారు. దశాబ్దకాలంగా ఉన్న అవరోధాలను అధిగమించేలా రూపకల్పన జరిగిందన్నారు.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications