గుంటూరు: వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

కర్లపాలెం మండలం నక్కలవానిపాలెంకు చెందిన గోపి ప్రకాశం జిల్లా చీరాలలో గోదాములో పనిచేస్తున్నాడు. చీరాల నుంచి ద్విచక్ర వాహనంపై నక్కలవానిపాలెం వెళ్తుండగా ప్రమాదం సంభవించింది.
లారీ, జీఫు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మేరికపూడి వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, జీపు ఢీకోన్న ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications