టిటిడి ఆధ్వర్యంలో 'మన గుడి' (ఫోటోలు)

హైదరాబాద్: నాలుగు రాష్ట్రాల్లో నవంబర్ 6వ తేదీన తిరుమల తిరుపతి దేవస్ధానం (టిటిడి) ఆధ్వర్యంలో జరుగనున్న మనగుడి కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆలయాలకు చేరవేసే అక్షింతలను టిటిడి జెఇఓ పోలా భాస్కర్ ఆదివారం హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యాలయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి తయారుచేశారు.

ఈ అక్షింతల తయారీకి 6 వేల కిలోల బియ్యం, వంద కిలోల పసుపు, 225 కిలోల నెయ్యి వినియోగించారు. ఈసందర్భంగా జెఇఓ పోలా భాస్కర్ విలేఖర్లతో మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 6న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 54,300 ఆలయాల్లో మనగుడి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.

ఈసారి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అక్షింతలు, అమ్మవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, కంకణాలతోపాటు ధర్మధ్వజాన్ని అన్ని ఆలయాలకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు.

 టిటిడి ఆధ్వర్యంలో 'మన గుడి'

టిటిడి ఆధ్వర్యంలో 'మన గుడి'

నాలుగు రాష్ట్రాల్లో నవంబర్ 6వ తేదీన తిరుమల తిరుపతి దేవస్ధానం (టిటిడి) ఆధ్వర్యంలో జరుగనున్న మనగుడి కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

టిటిడి ఆధ్వర్యంలో 'మన గుడి'

టిటిడి ఆధ్వర్యంలో 'మన గుడి'

ఇందులో భాగంగా ఆలయాలకు చేరవేసే అక్షింతలను టిటిడి జెఇఓ పోలా భాస్కర్ ఆదివారం హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యాలయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి తయారుచేశారు.

టిటిడి ఆధ్వర్యంలో 'మన గుడి'

టిటిడి ఆధ్వర్యంలో 'మన గుడి'

ఈ అక్షింతల తయారీకి 6 వేల కిలోల బియ్యం, వంద కిలోల పసుపు, 225 కిలోల నెయ్యి వినియోగించారు.

టిటిడి ఆధ్వర్యంలో 'మన గుడి'

టిటిడి ఆధ్వర్యంలో 'మన గుడి'

ఈసందర్భంగా జెఇఓ పోలా భాస్కర్ విలేఖర్లతో మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 6న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 54,300 ఆలయాల్లో మనగుడి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.

టిటిడి ఆధ్వర్యంలో 'మన గుడి'

టిటిడి ఆధ్వర్యంలో 'మన గుడి'

ఈసారి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అక్షింతలు, అమ్మవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, కంకణాలతోపాటు ధర్మధ్వజాన్ని అన్ని ఆలయాలకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు.

విరాళంగా గంగాళాలు

విరాళంగా గంగాళాలు

చిదంబరంకు చెందిన శ్రీ కె. వైద్యనాథన్ అనే వ్యక్తి తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారికి గుడికి 20 గంగాళాలు విరాళంగా సమర్పించారు.

విరాళంగా గంగాళాలు

విరాళంగా గంగాళాలు

చిదంబరంకు చెందిన శ్రీ కె. వైద్యనాథన్ అనే వ్యక్తి తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారికి గుడికి 20 గంగాళాలు విరాళంగా సమర్పించారు.

 శ్రీవారి సన్నిధిలో జూనియర్ కంచి పీఠాధిపతి

శ్రీవారి సన్నిధిలో జూనియర్ కంచి పీఠాధిపతి

జూనియర్ కంచి కామకోఠి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి సంకరాచార్య స్వామిజీ ఆదివారం ఉదయం శ్రీవారి సన్నిధిలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించారు.

 శ్రీవారి సన్నిధిలో జూనియర్ కంచి పీఠాధిపతి

శ్రీవారి సన్నిధిలో జూనియర్ కంచి పీఠాధిపతి

జూనియర్ కంచి కామకోఠి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి సంకరాచార్య స్వామిజీ ఆదివారం ఉదయం శ్రీవారి సన్నిధిలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించారు. ప్రక్కనే ఆలయ అధికారులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+