వాక్ ఇన్ ది డార్క్: గంతలతో మంచులక్ష్మి నడక(పిక్చర్స్)
హైదరాబాద్: చిన్నారుల్లో అంధత్వ నివారణపై అవగాహన కల్పిస్తూ ఇండియన్ విజన్ ఇనిస్టిట్యూట్ నెక్లెస్ రోడ్డులో ‘వాక్ ఇన్ ది డార్క్' పేరుతో అవగాహన నడక నిర్వహించింది. జలవిహార్ నుంచి పీవీ ఘాట్ వరకు నిర్వహించిన నడక కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సినీనటి మంచు లక్ష్మి, అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్న యువతీ, యువకులు కళ్లకు గంతలు కట్టుకుని అంధ విద్యార్థులతో కలిసి నడిచారు. ఎల్వీ ఆస్పత్రి ఛైర్మన్ జిఎన్ రావు మాట్లాడుతూ.. దృష్టి లోపం కారణంగా అనేక మంది చిన్నారులు విద్యకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కాసేపు అంధులుగా కళ్లకు గంతలు కట్టుకుని మన పనులు చేయడం ద్వారా అంధుల బాధను అర్థం చేసుకోవచ్చన్న కోణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.

వాక్ ఇన్ ది డార్క్
చిన్నారుల్లో అంధత్వ నివారణపై అవగాహన కల్పిస్తూ ఇండియన్ విజన్ ఇనిస్టిట్యూట్ నెక్లెస్ రోడ్డులో ‘వాక్ ఇన్ ది డార్క్' పేరుతో అవగాహన నడక నిర్వహించింది.

వాక్ ఇన్ ది డార్క్
జలవిహార్ నుంచి పీవీ ఘాట్ వరకు నిర్వహించిన నడక కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సినీనటి మంచు లక్ష్మి, అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ పాల్గొన్నారు.

వాక్ ఇన్ ది డార్క్
ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్న యువతీ, యువకులు కళ్లకు గంతలు కట్టుకుని అంధ విద్యార్థులతో కలిసి నడిచారు.

వాక్ ఇన్ ది డార్క్
ఎల్వీ ఆస్పత్రి ఛైర్మన్ జిఎన్ రావు మాట్లాడుతూ.. దృష్టి లోపం కారణంగా అనేక మంది చిన్నారులు విద్యకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం

Click it and Unblock the Notifications