శ్రీవారి సేవలో మంత్రి మాణిక్యాల, మండలి(పిక్చర్స్)
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు తిరుమల శ్రీవారిని గురువారం దర్శించుకున్నారు. వీరికి తిరుమల అర్చకులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు.
వెంకటేశ్వరస్వామి, వకుల మాత, ఆనంద నిలయం విమన వెంకటేశ్వర, భాష్యకర్ల సన్నిధి, యోగ నర్సింహ స్వామి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. రంగనాయకులు మండలంలో వేదపండితులు బుద్ధ ప్రసాద్, పైడికొండల మాణిక్యాల రావుకు వేదాశీర్వాదం అందజేశారు.
అనంతరం పైడికొండల మాణిక్యాల రావు చారిత్రక కోదండరామ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆయనకు ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హరిద్రనాథ్ ఘనస్వాగతం పలికారు. మంత్రి కోదండ రామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీవారి సేవలో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు తిరుమల శ్రీవారిని గురువారం దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో..
ఆయనకు ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హరిద్రనాథ్ ఘనస్వాగతం పలికారు. మంత్రి కోదండ రామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీవారి సేవలో..
వెంకటేశ్వరస్వామి, వకుల మాత, ఆనంద నిలయం విమన వెంకటేశ్వర, భాష్యకర్ల సన్నిధి, యోగ నర్సింహ స్వామి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు.

శ్రీవారి సేవలో..
రంగనాయకులు మండలంలో వేదపండితులు బుద్ధ ప్రసాద్, పైడికొండల మాణిక్యాల రావుకు వేదాశీర్వాదం అందజేశారు.

శ్రీవారి సేవలో..
వెంకటేశ్వరస్వామి, వకుల మాత, ఆనంద నిలయం విమన వెంకటేశ్వర, భాష్యకర్ల సన్నిధి, యోగ నర్సింహ స్వామి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు.












Click it and Unblock the Notifications