ఫేక్ మ్యారేజ్ బ్యూరో రట్టు
ఫేక్ మ్యారేజ్ బ్యూరో రట్టు
రాజమహేంద్రవరం: వంద అబద్దాలు చెపైనా.. ఓ పెళ్ళి చేయాలనేది పెద్దల సూక్తి... కాని కాకినాడలో ఓ ప్రభుద్ధుడు వంద అబద్దాలు కాదు కదా.... వంద మొసాలు చేసైయినా....పెళ్ళి పేరు చెప్పి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. ఈ తంతును గమనించిన ఒక మహిళ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ దొంగ పెళ్లిళ బ్రోకర్ ను కాకినాడ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. తూర్పుగోదావరి జిల్లా.. తొండంగి మండలం.. వేమవరం గ్రామానికి చెందిన మారేటి శ్రీనివాస్ అలియాస్ చెప్పుకూంటూ పోతే...చాలా పేర్లున్నాయి. ఈ పేర్లు అడ్డుపెట్టుకుని మ్యారేజ్ బ్యూరోను నిర్వహించడం ఇతని వ్యాపారం...అయితే ఈ వ్యాపారానికి ఈయన బోర్డు పెట్టడు....అడ్రస్పు ఉండదు.....ఉన్నదల్లా సెల్ ఫోన్ లు, బ్రోకర్స్ మాత్రమే..












Click it and Unblock the Notifications