ఆనం వద్ద క్లిక్: గీతా, దామోదర నవ్వులు (పిక్చర్స్)

హైదరాబాద్: సోమవారం ఉదయం ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శాసన సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆయన సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టడం నాలుగోసారి. బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం ఉభయ సభలు ఎల్లుండికి వాయిదా పడ్డాయి.

అంతకుముందు స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన బిఏసి సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది. కాగా, అనం బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో తెలంగాణ ప్రాంత నేతలు నిరసన వ్యక్తం చేశారు.

మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

ఆనం

ఆనం

ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో ఓట్ ఆన్ ఆకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.

టి కాంగ్రెసు

టి కాంగ్రెసు

ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో ఓట్ ఆన్ ఆకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన అనంతరం సభ వాయిదా పడింది. ఈ సందర్భంగా మీడియా పాయింటు వద్ద మాట్లాడున్న నేతలు.

మజ్లిస్

మజ్లిస్

ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో ఓట్ ఆన్ ఆకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన అనంతరం సభ వాయిదా పడింది. ఈ సందర్భంగా మీడియా పాయింటు వద్ద మాట్లాడున్న మజ్లిస్ నేతలు

 తెరాస

తెరాస

ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో ఓట్ ఆన్ ఆకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన అనంతరం సభ వాయిదా పడింది. ఈ సందర్భంగా మీడియా పాయింటు వద్ద మాట్లాడున్న తెరాస సభ్యులు.

వైయస్సార్ కాంగ్రెసు

వైయస్సార్ కాంగ్రెసు

ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో ఓట్ ఆన్ ఆకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన అనంతరం సభ వాయిదా పడింది. ఈ సందర్భంగా మీడియా పాయింటు వద్ద మాట్లాడున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు.

టి టిడిపి

టి టిడిపి

ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో ఓట్ ఆన్ ఆకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన అనంతరం సభ వాయిదా పడింది. అనంతరం టిడిఎల్పీలో మాట్లాడుతున్న టిటిడిపి నేతలు.

టి టిడిపి

టి టిడిపి

ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో ఓట్ ఆన్ ఆకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన అనంతరం సభ వాయిదా పడింది. అనంతరం టిడిఎల్పీలో మాట్లాడుతున్న టిటిడిపి నేతలు.

సీమాంధ్ర టిడిపి

సీమాంధ్ర టిడిపి

ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో ఓట్ ఆన్ ఆకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన అనంతరం సభ వాయిదా పడింది. ఈ సందర్భంగా మీడియా పాయింటు వద్ద మాట్లాడున్న సీమాంధ్ర టిడిపి నేతలు.

వైయస్ విజయమ్మ

వైయస్ విజయమ్మ

ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో ఓట్ ఆన్ ఆకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన అనంతరం సభ వాయిదా పడింది. అనంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభా పక్ష కార్యాలయంలో విలేకరులతో విజయమ్మ.

జానా రెడ్డి 1

జానా రెడ్డి 1

సోమవారం ఉదయం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. వీరు కేబినెట్ భేటీకు హాజరు కాలేదు.

జానా రెడ్డి 2

జానా రెడ్డి 2

సోమవారం ఉదయం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. వీరు కేబినెట్ భేటీకు హాజరు కాలేదు. ఈ సందర్భంగా దామోదర, గీతారెడ్డిల ముచ్చట్లు.

 ఆనం 1

ఆనం 1

ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో ఓట్ ఆన్ ఆకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.

ఆనం 2

ఆనం 2

ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో ఓట్ ఆన్ ఆకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ముఖ్యమంత్రితో ఆనం.

ఆనం 3

ఆనం 3

ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో ఓట్ ఆన్ ఆకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.

ఆనం 4

ఆనం 4

ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో ఓట్ ఆన్ ఆకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఆనం సభకు వస్తుండగా క్లిక్ మనిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+