ప్రేమ వైఫల్యాలూ ఉన్నాయి: విద్యార్థుల ఆత్మహత్యపై గంటా, తెలుగు తప్పనిసరి

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: విద్యార్థుల ఆత్మహత్యలు కలచివేస్తున్నాయని మంత్రి గంటా శ్రీనివాస రావు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.

ఏపీ ప్రజలకు శుభవార్త: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే ఆలోచన

  సంచలనమైన ఆత్మహత్యలు: 2 రోజుల్లోనే ఏడుగురు, కారణాలివే !

  16న విద్యాసంస్థల యాజమాన్యాలతో భేటీ నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని విద్యా సంస్థల్లో తెలుగు తప్పనిసరి చేయాలని గంట చెప్పారు.

  Minister Ganta Srinivas Rao responds on students suicides

  విద్యార్థుల ఆత్మహత్యలకు ఎన్నో కారణాలు ఉన్నాయని గంటా శ్రీనివాస రావు అన్నారు. ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ప్రేమ వైఫల్యాలు కూడా కారణమని ఆయన అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra Pradesh Minister Ganta Srinivas Rao on Friday responded on students suicides in Andhra Pradesh.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి