నమ్మి ఆశ్రయమిస్తే రేప్, మర్డర్

చిత్తూరు: తాగిన మైకంలో ఓ కామాంధుడు మైనర్ బాలికను అత్యాచారం చేసి, దారుణంగా హతమార్చిన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. నమ్మి ఆశ్రమిచ్చినందుకు ఆ నీచుడు అత్యంత కిరాతకమైన చర్యకు పాల్పడ్డాడు. తెలిసినవాడని చెప్పి ఇంట్లో ఆశ్రయమిస్తే ఆ ఇంటి దీపాన్ని ఆర్పేశాడు. అయిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేశాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం తగ్గువారిపల్లెలో జరిగింది. నిందితుడు పేరు స్వామినాధన్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+