గుంటూరులో మీడియాపై భూమా అనుచరుల దాడి, ఫిర్యాదు
గుంటూరు: గుంటూరు లో మీడియా ప్రతినిధుల పై నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మనంద రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. కెమెరాలు పగులగొడతామని భూమా అనుచరులు వీరంగం సృష్టించారు.
భూమా బ్రహ్మనందరెడ్డి అనుచరులు వీరంగం సృష్టిస్తోన్నా టిడిపి నేతలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. గుంటూరు డొంక రోడ్డు లో వినాయకుడి మండపానికి వచ్చిన మంత్రి భూమా అఖిల ప్రియ, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మనంద రెడ్డి మీడియా కవరేజ్ వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి చేశారు.

భూమా బ్రహ్మనందరెడ్డి అనుచరులపై మీడియా ప్రతినిధులు అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. పోలీస్ యంత్రాంగం. ఇటువంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని పలువురు సీనియర్ జర్నలిస్టులు అన్నారు.
జర్నలిస్టులపై దాడికి దిగిన భూమా బ్రహ్మనందరెడ్డి అనుచరులపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications