ఏపీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు: దరఖాస్తు చేసుకోండి!

Subscribe to Oneindia Telugu

నావల్ అర్మమెంట్ డిపో రిక్రూట్‌మెంట్ 2016 ఛార్జ్‌మన్ అండ్ ట్రేడ్స్‌మన్

వివరాలు:

జాబ్-ఫీల్డ్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్

దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ: 29 ఆగస్టు, 2016

ఇండియన్ నేవీ, నావల్ అర్మమెంట్ డిపో, ఎన్ఏడీ(పీఓ),
విశాఖపట్నం-530009

ఖాళీగా ఉన్న నాన్ ఇండస్ట్రియల్, ఇండస్ట్రియల్(ట్రేడ్స్‌మన్ నైపుణ్యం ఉండాలి) పోస్టులకు అర్హత కలిగిన భారతీయులకు కింద తెలిపిన ఫార్మట్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

అర్హత కలిగిన అభ్యర్థులు వార్తా పేపర్లలో ప్రకటన ఇచ్చిన(జులై 30-ఆగస్టు 5, 2016 జారీ) 30రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.

Naval Armament Depot Recruitment 2016 For Chargeman and Tradesman

నాన్ ఇండస్ట్రియల్(గ్రూప్-బి):

పోస్టు పేరు, ఖాళీలు, పే స్కేలు

ఛార్జ్‌మన్(ఫ్యాక్టరీ), 07, పీబీ-2 9300 34800 విత్ గ్రేడ్ పే 4200/-

ఛార్జ్‌మన్(ఏడబ్ల్యూఎస్), 17, పీబీ-2 9300 34800 విత్ గ్రేడ్ పే 4200/-

ట్రేడ్స్ మన్ స్కిల్‌డ్(ఇండస్ట్రీయల్) (గ్రూప్-సీ):

పోస్టు పేరు, ఖాళీల సంఖ్య, పే స్కేలు

అర్మమెంట్ ఫిట్టర్, 16, పీబీ-1 5,200-20,200 విత్ గ్రేడ్ పే1900/-

కార్పెంటర్/జాయినర్, 03, పీబీ-1 5200 - 20200 విత్ గ్రేడ్ పే1900/-

ఫిట్టర్ ఆటో, 04, పీబీ-1 5200-20200 విత్ గ్రేడ్ పే 1900/-

అమ్యూనిషన్ మెకానిక్-II, 10, పీబీ-1 5200 - 20200 విత్ గ్రేడ్ పే
1900/-

వయస్సు పరిమితి: 18-25ఏళ్లు

వయస్సు సడలింపు: ఎస్సీ/ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసీలకు 3ఏళ్లు, పీడబ్ల్యూడీలకు 10ఏళ్లు, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్‌కు 5ఏళ్లు(ఎస్సీ/ఎస్టీలకు 10ఏళ్లు ), ఇతరులకు నిబంధనలను అనుసరించి.

సెలక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ద్వారా

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు, నోటిఫికేషన్ కోసం సంప్రదించండి

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Naval Armament Depot Recruitment 2016 For Chargeman and Tradesman.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి