బిడ్డను బావిలో పడేసిన తల్లి
కాకినాడ: మనిషి మానవత్వాన్ని మరిచినట్టున్నాడు. ప్రస్తుత సమాజంలో మానవులు జంతువలకన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. పురిటి బిడ్డలను సైతం గాలికి వదిలేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. పురిటి బిడ్డను నూతిలో పడవేసి మాతృబంధానికి అర్థం లేకుండా చేసింది ఓ మహిళ. స్థానికులు పసిబిడ్డను నూతిలో నుంచి బయటకు తీశారు. కానీ వారికి కన్నీరే మిగిలింది. ఈ జిల్లా సూర్యనారాయణపురంలో జరిగింది.












Click it and Unblock the Notifications