హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ వద్దకు క్యూ, ఇంటి వద్ద కిటకిట (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నివాసం జనసంద్రంగా మారింది.

తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న కెసిఆర్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు తెలంగాణవాదులతో పాటు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు, కార్యకర్తలు తరలి వస్తున్నారు.

సీనియర్ ఐపిఎస్, ఐఏఎస్ అధికారులు ఆయన నివాసానికి బారులు తీరుతున్నారు. పలువురు ఉన్నతాధికారులు గులాబీ అధినేతకు శుభాకాంక్షలు తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నివాసం జనసంద్రంగా మారింది.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న కెసిఆర్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు తెలంగాణవాదులతో పాటు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు, కార్యకర్తలు తరలి వస్తున్నారు.

కెసిఆర్

కెసిఆర్

సీనియర్ ఐపిఎస్, ఐఏఎస్ అధికారులు ఆయన నివాసానికి బారులు తీరుతున్నారు. పలువురు ఉన్నతాధికారులు గులాబీ అధినేతకు శుభాకాంక్షలు తెలిపారు. వస్తున్న శ్రీనివాస్ గౌడ్ ఇతరులు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నివాసం వద్ద ఆయన తనయుడు కెటిఆర్‌తో మాట్లాడుతున్న దృశ్యం.

కెసిఆర్

కెసిఆర్

ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నివాసం జనసంద్రంగా మారింది.

కెసిఆర్

కెసిఆర్

ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నివాసం జనసంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటుచేశారు.

చంద్రావతి

చంద్రావతి

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసిన ఆ పార్టీ నాయకురాలు, మాజీ శాసన సభ్యురాలు చంద్రావతి.

మైనార్టీలు

మైనార్టీలు

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసిన పలువురు మైనార్టీలు.

అనురాగ్ శర్మ

అనురాగ్ శర్మ

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసిన నగర కమిషనర్ అనురాగ్ శర్మ. తెలంగాణ రాష్ట్రంలో ఈయన డిజిపి అయ్యే అవకాశాలున్నాయి.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, కాబోయే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఆశీర్వదిస్తున్న వేదపండితులు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, కాబోయే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును పలువురు అధికారులు కలుస్తున్నారు.

English summary
Officers, Telanganites and leaders queue to meet K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X