రూ. 2.7కోట్లు: కాలం చెల్లిన బ్రెజిల్ కరెన్సీ సీజ్, అరెస్ట్(పిక్చర్స్)
హైదరాబాద్: బ్రెజిల్ దేశానికి చెందిన కాలం చెల్లిన కరెన్సీని గుట్టుచప్పుడు కాకుండా చెలామణి చేసేందుకు యత్నించిన 12 మంది నిందితులను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్సు పొలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ ఆటోనగర్‌కు చెందిన మహ్మద్ సుల్తానుద్ధీన్(40), యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్ నగర్‌కు చెందిన మర్రి రాధాకృష్ణమూర్తి(45), ఎల్లారెడ్డిగూడకు చెందిన తుమ్మల మోహన్‌దాస్(58), పాతబస్తీ జహనుమాకు చెందిన మహ్మద్ హజ్ బాషా(40), లింగంపల్లి వెంకట్‌రెడ్డినగర్‌కు చెందిన మహ్మద్‌నజీర్(29), పాతబస్తీ కాళీకబర్‌కు చెందిన మహ్మద్ మీనాజుద్ధీన్(49)లు ఓ ముఠాగా ఏర్పడ్డారు.

నిందితుల అరెస్ట్
బ్రెజిల్ దేశానికి చెందిన కాలం చెల్లిన కరెన్సీని గుట్టుచప్పుడు కాకుండా చెలామణి చేసేందుకు యత్నించిన 12 మంది నిందితులను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్సు పొలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాలం చెల్లిన కరెన్సీ
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు.

నిందితుల అరెస్ట్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ ఆటోనగర్‌కు చెందిన మహ్మద్ సుల్తానుద్ధీన్(40), యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్ నగర్‌కు చెందిన మర్రి రాధాకృష్ణమూర్తి(45), ఎల్లారెడ్డిగూడకు చెందిన తుమ్మల మోహన్‌దాస్(58), పాతబస్తీ జహనుమాకు చెందిన మహ్మద్ హజ్ బాషా(40), లింగంపల్లి వెంకట్‌రెడ్డినగర్‌కు చెందిన మహ్మద్‌నజీర్(29), పాతబస్తీ కాళీకబర్‌కు చెందిన మహ్మద్ మీనాజుద్ధీన్(49)లు ఓ ముఠాగా ఏర్పడ్డారు.

నిందితుల అరెస్ట్
వీరితోపాటు బడంగ్‌పేట్ గంగారెడ్డికాలనీకి చెందిన గల్లా శేషగిరి(30), ఎంఎస్ మక్తా ప్రాంతానికి చెందిన సయ్యద్ ఖాలీద్(42), కీసర తిమ్మయిపల్లి గ్రామానికి చెందిన విక్టర్ క్రిల్స్ రిచర్డ్(34), కాప్రా జమ్మాయిగడ్డ ప్రాంతానికి చెందిన గుంటోజు వెంకటచారి(37), తిరుపతి మధురానగర్‌కు చెందిన పాతిరెడ్డి శ్రీనివాసులురెడ్డి(27), చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన షేక్ మౌలానా(19)లు ఓ ముఠాగా ఏర్పడి నగరంలో ఈ కాలం చెల్లిన కరెన్సీని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

నిందితుల అరెస్ట్
విశ్వసనీయంగా సమాచారం మేరకు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. నిందితులు ఆబిడ్స్‌లో వెయ్యి రూపాయల నోట్లను రూ.9 లక్షల బ్రెజిల్ కరెన్సీని మార్చుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
వీరితోపాటు బడంగ్‌పేట్ గంగారెడ్డికాలనీకి చెందిన గల్లా శేషగిరి(30), ఎంఎస్ మక్తా ప్రాంతానికి చెందిన సయ్యద్ ఖాలీద్(42), కీసర తిమ్మయిపల్లి గ్రామానికి చెందిన విక్టర్ క్రిల్స్ రిచర్డ్(34), కాప్రా జమ్మాయిగడ్డ ప్రాంతానికి చెందిన గుంటోజు వెంకటచారి(37), తిరుపతి మధురానగర్‌కు చెందిన పాతిరెడ్డి శ్రీనివాసులురెడ్డి(27), చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన షేక్ మౌలానా(19)లు ఓ ముఠాగా ఏర్పడి నగరంలో ఈ కాలం చెల్లిన కరెన్సీని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
విశ్వసనీయంగా సమాచారం మేరకు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. నిందితులు ఆబిడ్స్‌లో వెయ్యి రూపాయల నోట్లను రూ.9 లక్షల బ్రెజిల్ కరెన్సీని మార్చుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, మూడు మోటారు సైకిళ్లు, 12 సెల్‌ఫోన్లు, మన దేశ కరెన్సీలో సుమారు రూ. 2.7 కోట్ల విలువ చేసే కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!

Click it and Unblock the Notifications