వివాహేతర సంబంధం: పొలిమేరల్లో దాడి, వ్యక్తి మృతి

విజయవాడ: అక్రమ సంబంధం కారణంగా ఓ వ్యక్తిన హతమార్చిన ఘటన కర్నూలు జిల్లా కౌతాలం మండలంలోని నదిసాగీ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం అమరేశ్ గౌడ్ వయసు 30 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఓ మహిళతో వివహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

రెండు నెలలు క్రితం ఆమెను బెంగుళూరుకు తీసుకెళ్లాడు. ఈ విషయం తెలిసిన ఆ మహిళ బంధువులు వారిద్దరిని బెంగుళూరు నుంచి తీసుకొచ్చి గ్రామంలోని పొలిమేరల్లో దాడి చేశారు. ఈ ఘడనలో అమరేశ్ గౌడ్ మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ మహిళను హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Over an affair: Man shot dead

అంగన్ వాడీ కార్యకర్తపై బెజవాడలో అత్యాచారం

అంగన్ వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న ఓ మహిళపై విజయవాడలో అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మూడు రోజుల క్రితమే ఈ ఘటన చోటుచేసుకోగా, ఆదివారం వెలుగులోకి వచ్చింది. నగరంలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళపై అత్యాచారం చేసిన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+