ఊమెన్ చాందినీనే కలుస్తా: పళ్లంరాజుతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి
చిత్తూరు: పూర్వవైభవం కోసం కాంగ్రెస్ పార్టీ పార్టీ వీడిన పాత నేతలను దరి చేర్చుకోవాలని ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. పార్టీ ఏపీ ఇంచార్జ ఊమెన్ చాందీ ఇటీవల పార్టీ సీనియర్లతో భేటీ అయి.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్‌లను తిరిగి పార్టీలోకి రప్పించాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా పళ్లం రాజు మంగళవారం మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని ఆయన ఆహ్వానించారు. దీనికి కిరణ్ రెడ్డి స్పందిస్తూ.. తాను పార్టీ ఏపీ ఇంచార్జ్ ఊమెన్ చాందీని కలిసి మాట్లాడుతానని తెలిపారని తెలుస్తోంది.

కాగా, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో పూర్వవైభవం కోసం ఉవ్వీళ్లూరుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతిన్నది. రాష్ట్ర ప్రజలు కనీసం ఒక్క అసెంబ్లీ, పార్లమెంటు సీటు కాదు కదా.. ఎన్నో చోట్ల ఆ పార్టీ నేతలకు డిపాజిట్ కూడా రాలేదు. ఇప్పుడు ఆ పార్టీ మళ్లీ పాత రోజుల కోసం ప్రయత్నిస్తోంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications