గవర్నర్‌తో ఏపీ డీజీపీ, అపార్డ్‌లో కేసీఆర్ (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సభాపతి కోడెల శివప్రసాద రావు, డీజీపీ జేవీ రాముడులు తదితరులు గురువారం గవర్నర్ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
జేవీ రాముడు పూర్తిస్థాయి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా రెండు రోజుల క్రితం బాధ్యతలు తీసుకున్నారు. ఆయన గురువారం గవర్నర్‌ను కలిశారు.
మరోవైపు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం అపార్డ్ (ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్) అధికారులతో భేటీ అయ్యారు.

జేవీ రాముడు
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు గురువారం కలిశారు. నరసింహన్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న దృశ్యం.

జేవీ రాముడు
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు గురువారం కలిశారు. గవర్నర్‌తో మాట్లాడుతున్న జేవీ రాముడు దృశ్యం.

కోడెల
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద్ గురువారం కలిశారు. గవర్నర్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న కోడెల.

చక్రపాణి
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను మండలి చైర్మన్ చక్రపాణి గురువారం కలిశారు. గవర్నర్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న చక్రపాణి దృశ్యం.

గవర్నర్
రాజ్ భవన్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిసిన అనంతరం ఆయనతో ముచ్చటిస్తున్న ఏపీ శాసన సభాపతి కోడెల శివప్రసాద్, మండలి చైర్మన్ చక్రపాణి.

కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం అపార్డ్ అధికారులతో భేటీ అయ్యారు. భేటీలో మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.

కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం అపార్డ్ అధికారులతో భేటీ అయ్యారు. భేటీలో మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications