బాలకృష్ణ హీరో: రాజయ్య, జయసుధ చేతిలో..(పిక్చర్స్)

హైదరాబాద్: తెలుగు హీరో, హిందూపురం శాసన సభ్యుడు బాలకృష్ణ ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా రోగులకు విశిష్టమైన సేవలు అందిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ రాజయ్య ఆదివారం ప్రశంసించారు.

బంజారాహిల్స్‌లోని క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడారు. పేదలకు ఈ ఆసుపత్రి విలువైన సేవలు అందిస్తున్నదన్నారు.

బాలకృష్ణ నిజమైన హీరో అన్నారు. తెలుగు ప్రజలు క్యాన్సర్‌తో బాధపడకుండా చేసేందుకు ఈ ఆసుపత్రి అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు.

బసవతారకం

బసవతారకం

బంజారాహిల్స్‌లోని క్యాన్సర్ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర మంత్రి రాజయ్య ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడారు. పేదలకు ఈ ఆసుపత్రి విలువైన సేవలు అందిస్తున్నదన్నారు.

బసవతారకం

బసవతారకం

బాలకృష్ణ మాట్లాడుతూ.. తన తల్లి చివరి రోజుల్లో క్యాన్సర్‌తో బాధపడిందన్నారు. అందుకే తమ కుటుంబసభ్యులు ఈ ఆసుపత్రిని అనేక వ్యయప్రయాసలకు ఓర్చి నిర్మించారన్నారు.

బసవతారకం

బసవతారకం

పేదలకు ఉచితంగా క్యాన్సర్ వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రపంచంలోనే క్యాన్సర్ చికిత్సకు అత్యుత్తమ కేంద్రంగా ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దుతామన్నారు.

బసవతారకం

బసవతారకం

తెలుగు హీరో, హిందూపురం శాసన సభ్యుడు బాలకృష్ణ ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా రోగులకు విశిష్టమైన సేవలు అందిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ రాజయ్య ఆదివారం ప్రశంసించారు.

బసవతారకం

బసవతారకం

బంజారాహిల్స్‌లోని క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడారు. పేదలకు ఈ ఆసుపత్రి విలువైన సేవలు అందిస్తున్నదన్నారు.

బసవతారకం

బసవతారకం

బాలకృష్ణ నిజమైన హీరో అన్నారు. తెలుగు ప్రజలు క్యాన్సర్‌తో బాధపడకుండా చేసేందుకు ఈ ఆసుపత్రి అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు.

బసవతారకం

బసవతారకం

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రిడాక్టర్ రాజయ్యను సన్మానిస్తున్న తెలుగు హీరో, హిందూపురం శాసన సభ్యుడు బాలకృష్ణ.

 అవగాహన వాక్

అవగాహన వాక్

అంతకుముందు కెబిఆర్ పార్కు నుంచి క్యాన్సర్ ఆసుపత్రి వరకు బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన వాక్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ మహేంద్రరెడ్డి పాల్గొన్నారు.

 అవగాహన వాక్

అవగాహన వాక్

రొమ్ము క్యాన్సర్ పైన అవగాహన కార్యక్రమంలో భాగంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కేబీఆర్ పార్క్ వద్ద రొమ్ము క్యాన్సర్ పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేబీఆర్ పార్క్ నుండి ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వరకు నిర్వహించిన రొమ్ము క్యాన్సర్ పైన అవగాహన నడకను నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి ప్రారంభించారు.

 అవగాహన వాక్

అవగాహన వాక్

ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ, నటి హేమ్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు.

 అవగాహన వాక్

అవగాహన వాక్

తన తల్లి క్యాన్సర్ కారణంగా ఎంతో బాధపడ్డారని, ఆ బాధ మరెవరూ పడకూడదన్న ఉద్దేశంతోనే క్యాన్సర్ ఆసుపత్రి స్థాపించామన్నారు.

 అవగాహన వాక్

అవగాహన వాక్

ఈ ఆసుపత్రిని ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా తీర్చిదిద్దుతామన్నారు. పేదలకు ఉచిత చికిత్స అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. పరీక్షలు చేయించుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను రాకుండా చేసుకోవచ్చునని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+