మిమ్మల్ని చూశాక..: తింటూ బాబు (పిక్చర్స్)
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో సోమవారం హుధుద్ తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొన్న అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విశాఖ ప్రజలు చూపిన ఆదరణ ఇంతవరకు ఎక్కడా చూడలేదని కితాబిచ్చారు.
తుపాను నష్టం నేపథ్యంలో దీపావళి సందర్భంగా టపాకాయలు కాల్చొద్దని సూచించామని, అందరూ ఆ సూచనను పాటించారని, అధికారులు పట్టుదలతో పని చేసి మంచిపేరు తెచ్చుకున్నార్ననారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో సోమవారం హుధుద్ తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొన్న అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి పర్యటించారు.

చంద్రబాబు
ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విశాఖ ప్రజలు చూపిన ఆదరణ ఇంతవరకు ఎక్కడా చూడలేదని కితాబిచ్చారు.

చంద్రబాబు
తుపాను నష్టం నేపథ్యంలో దీపావళి సందర్భంగా టపాకాయలు కాల్చొద్దని సూచించామని, అందరూ ఆ సూచనను పాటించారని, అధికారులు పట్టుదలతో పని చేసి మంచిపేరు తెచ్చుకున్నార్ననారు.

చంద్రబాబు
నగరమంతా ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేశారని, ఇప్పుడు ఒక్క చోట కూడా పాత బల్బులు కనిపించవని, తుపాను బాధితుల కష్టాలు తీర్చేందుకు శాయశక్తులా కృషి చేశా అన్నారు.

చంద్రబాబు
ఉదయం నుంచి పలు కార్యక్రమాల్లో మాట్లాడి మాట్లాడి గొంతుపోయిందని, మరలా మిమ్మల్ని చూశాక గొంతు వచ్చిందని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు
బంగారం కంటే విలువైన తమ్ముళ్లు, ఆడబిడ్డలు విశాఖలో ఉన్నారని, మంచివాళ్లకు మారుపేరు విశాఖపట్నం అని చంద్రబాబు కొనియాడారు.

చంద్రబాబు
మనం తలుచుకుంటే విశాఖను బ్రహ్మాండమైన నగరంగా తయారుచేసుకోవచ్చనని, నగరంలో పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైందన్నారు.

చంద్రబాబు
విశాఖను అంతర్జాతీయ నగరంగా మార్చే వరకు విశ్రమించనని, నగరాన్ని వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేస్తా, గొప్ప పారిశ్రామిక నగరంగా మారుస్తానని, హైదరాబాదును అభివృద్ధి చేసింది తానే అన్నారు.

Click it and Unblock the Notifications