హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖైరతాబాద్‌లో ఎంపీ కవిత, ఆనంద్ పరిశీలన (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గణేష్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాదులోని పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.

హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అన్నారు.

ఈ సమయంలో హైదరాబాదులోని ప్రధాన కూడళ్లలో భారీ వాహనాల రాకపోకలు నిషేధిస్తున్నట్టు తెలిపారు. ప్రధాన కూడళ్లలో వాహన రాకపోకలు మళ్లించినట్టు ఆయన చెప్పారు. ట్రాఫిక్ ఆంక్షలకు లోబడి వాహనదారులు నడచుకోవాలన్నారు.

 గణేష్ నిమజ్జనం

గణేష్ నిమజ్జనం

గణేష్ నిమజ్జనం నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు.

 గణేష్ నిమజ్జనం

గణేష్ నిమజ్జనం

గణేష్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాదులోని పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.

 గణేష్ నిమజ్జనం

గణేష్ నిమజ్జనం

హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అన్నారు.

 గణేష్ నిమజ్జనం

గణేష్ నిమజ్జనం

ఈ సమయంలో హైదరాబాదులోని ప్రధాన కూడళ్లలో భారీ వాహనాల రాకపోకలు నిషేధిస్తున్నట్టు తెలిపారు. ప్రధాన కూడళ్లలో వాహన రాకపోకలు మళ్లించినట్టు ఆయన చెప్పారు. ట్రాఫిక్ ఆంక్షలకు లోబడి వాహనదారులు నడచుకోవాలన్నారు.

 గణేష్ నిమజ్జనం

గణేష్ నిమజ్జనం

గణేష్ నిమజ్జనం నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు.

ఖైరతాబాద్ గణేషుడు

ఖైరతాబాద్ గణేషుడు

తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు పలువురు గురువారం ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారు.

ఖైరతాబాద్ గణేషుడు

ఖైరతాబాద్ గణేషుడు

తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత గురువారం ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

English summary
Photos of CV Anand supervising arrangements for Ganesh immersion at Balanagar zone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X