గుడ్ బై!: కార్తీక రెడ్డి సహా.. మాజిద్‌కు నవ్వుతూ... (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పాలకమండలి గడువు డిసెంబర్ 3వ తేదీతో(రేపటితో) ముగియనుంది.
డిసెంబర్ 4వ తేదీ నుండి జీహెచ్ఎంసీలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం కార్పోరేటర్లకు జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలో వీడ్కోలు సభ నిర్వహించారు.
నగర మేయర్ మాజీద్ హుస్సేన్, వివిధ పార్టీలకు చెందిన కార్పోరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ఫోటోలు దిగారు.

జీహెచ్ఎంసీ
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పాలకమండలి గడువు డిసెంబర్ 3వ తేదీతో(రేపటితో) ముగియనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలులో కార్పోరేటర్లు ఫోటోలు దిగారు.

జీహెచ్ఎంసీ
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పాలకమండలి గడువు డిసెంబర్ 3వ తేదీతో(రేపటితో) ముగియనుంది.

జీహెచ్ఎంసీ
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పాలకమండలి గడువు డిసెంబర్ 3వ తేదీతో(రేపటితో) ముగియనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలులో మహిళా కార్పోరేటర్లతో...

జీహెచ్ఎంసీ
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పాలకమండలి గడువు డిసెంబర్ 3వ తేదీతో(రేపటితో) ముగియనుంది.

జీహెచ్ఎంసీ
డిసెంబర్ 4వ తేదీ నుండి జీహెచ్ఎంసీలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం కార్పోరేటర్లకు జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలో వీడ్కోలు సభ నిర్వహించారు.

జీహెచ్ఎంసీ
నగర మేయర్ మాజీద్ హుస్సేన్, వివిధ పార్టీలకు చెందిన కార్పోరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ఫోటోలు దిగారు.

జీహెచ్ఎంసీ
జీహెచ్ఎంసీ వీడ్కోలు కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పోరేటర్ బండ కార్తీక రెడ్డి తదితరులు మేయర్ మాజిద్ హుస్సేన్‌తో మాట్లాడుతున్న దృశ్యం.

జీహెచ్ఎంసీ
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పాలకమండలి గడువు డిసెంబర్ 3వ తేదీతో(రేపటితో) ముగియనున్న నేపథ్యంలో వీడ్కోలు...

Click it and Unblock the Notifications