వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ డిజిటల్లో ఏపీ, హైటెక్‌సిటీకి ధీటుగా(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖలో ఐటి పరిశ్రమ అభివృద్ధి చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ప్రారంభించారు. దీనిని మధురవాడ ఐటీ సెక్టారులో నిర్మించారు. పిపిపి విధానంలో స్టార్ట్ అప్ విలేజ్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌కు టెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్ పార్క్ (ట్రిప్)గా నామకరణం చేశారు.

ఐటి రంగంలో అగ్రగామిగా ఎదగాలన్న లక్ష్యంతో ఇక్కడకు వచ్చే ఔత్సాహికులను వెన్నుతట్టి ప్రోత్సహించడంతో పాటు వారికి అవసరమైన సకల సదుపాయాలు కల్పించే బాధ్యతను స్టార్ట్‌అప్ విలేజ్ చూసుకుంటుంది. ఈ సెంటర్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు భవిష్యత్‌లో మరిన్ని చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ముందుంటుందని చంద్రబాబు వెల్లడించారు.

మాబ్ ఎంవి/స్టార్ట్స్‌తో ఒప్పందం కూడా మరింత ప్రగతిసాధనకు నాందిగా అభివర్ణించారు. హైదరాబాద్‌కు హైటెక్ సిటీ మాదిరిగా విశాఖలో ఐటి రంగం పరోభివృద్థికి సిగ్నేచర్ టవర్ నిర్మించనున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. సుమారు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తామని, త్వరలోనే టెండర్లను పిలవనున్నట్టు తెలిపారు

చంద్రబాబు

చంద్రబాబు

విశాఖపట్నంలో పలు ప్రారంభోత్సవాలకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు స్వాగతం పలుకుతున్న మంత్రి గంటా శ్రీనివాస రావు.

చంద్రబాబు

చంద్రబాబు

విశాఖపట్నంలో పలు ప్రారంభోత్సవాలకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు స్వాగతం పలికారు విశాఖ విమానాశ్రయంలో...

చంద్రబాబు

చంద్రబాబు

చంద్రబాబు సోమవారం విశాఖలో ఇంక్యుబేషన్ కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలు వెబ్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. కోర్ సిఎం డాష్‌బోర్డ్ ఎపి పోర్టల్ చంద్రబాబు ఆవిష్కరించారు.

చంద్రబాబు

చంద్రబాబు

చంద్రబాబు సోమవారం విశాఖలో ఇంక్యుబేషన్ కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలు వెబ్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. ట్రిప్ బిల్డింగ్‌ను ఆవిష్కరించారు. కోర్ సిఎం డాష్‌బోర్డ్ ఎపి పోర్టల్ చంద్రబాబు ఆవిష్కరించారు.

చంద్రబాబు

చంద్రబాబు

విశాఖలో ఐటి పరిశ్రమ అభివృద్ధి చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ప్రారంభించారు. దీనిని మధురవాడ ఐటీ సెక్టారులో నిర్మించారు.

చంద్రబాబు

చంద్రబాబు

పిపిపి విధానంలో స్టార్ట్ అప్ విలేజ్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌కు టెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్ పార్క్ (ట్రిప్)గా నామకరణం చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఐటి రంగంలో అగ్రగామిగా ఎదగాలన్న లక్ష్యంతో ఇక్కడకు వచ్చే ఔత్సాహికులను వెన్నుతట్టి ప్రోత్సహించడంతో పాటు వారికి అవసరమైన సకల సదుపాయాలు కల్పించే బాధ్యతను స్టార్ట్‌అప్ విలేజ్ చూసుకుంటుంది.

చంద్రబాబు

చంద్రబాబు

ఈ సెంటర్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు భవిష్యత్‌లో మరిన్ని చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ముందుంటుందని చంద్రబాబు వెల్లడించారు.

ఇంక్యుబేషన్ సెంటర్

ఇంక్యుబేషన్ సెంటర్

మాబ్ ఎంవి/స్టార్ట్స్‌తో ఒప్పందం కూడా మరింత ప్రగతిసాధనకు నాందిగా అభివర్ణించారు. హైదరాబాద్‌కు హైటెక్ సిటీ మాదిరిగా విశాఖలో ఐటి రంగం పరోభివృద్థికి సిగ్నేచర్ టవర్ నిర్మించనున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. హైటెక్ సిటీ కంటే త్వరగా విశాఖ ఐటీలో అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

సుమారు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తామని, త్వరలోనే టెండర్లను పిలవనున్నట్టు తెలిపారు. కాగా, ఓ కార్యక్రమంలో చంద్రబాబు. మోడీ చెబుతున్న డిజిటల్ ఇండియాలో ఏపీయే అగ్రస్థానంలో ఉండాలన్నారు.

English summary
Photos of incubation centre inauguration in vizag on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X