ఓయు రణభేరీలో అలరించిన గిరి'జనం' (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించిన గిరిజన విద్యార్థి సదస్సులో(గిరిజన రణభేరీ) తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత కె కేశవ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమానికి నాయకులు లేరని, ప్రజలే సారథ్యం వహించాలని చెప్పారు. చిన్నవాడి కోసమే చిన్న రాష్ట్రాలు ఏర్పడుతున్నాయన్నారు.
తెలంగాణ సాధనతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని, గిరిజన విద్యార్థులు తమ జాతి ప్రయోజనం కోసం ఉద్యమించాలని కెకె సూచించారు.

గిరిజన 1
హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించిన గిరిజన విద్యార్థి సదస్సులో తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత కె కేశవ రావు పాల్గొన్నారు.

గిరిజన 2
గిరిజన విద్యార్థి సదస్సు విద్యార్థఇ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో జరిగింది. గిరజనుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

గిరిజన 3
గిరిజన విద్యార్థి సదస్సు విద్యార్థఇ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో జరిగింది. గిరజనుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

గిరిజన 4
గిరిజన విద్యార్థులు తమ జాతి ప్రయోజనాల కోసం ఉద్యమించాలని, అదే సమయంలో సంపూర్ణ తెలంగాణ సాధనే లక్ష్యంగా పోరాడాలని కెకె సూచించారు.

గిరిజన 5
ప్రతి తండాను పంచాయతీగా గుర్తించాలని, గిరిజనుల స్వయంపాలన, హక్కుల కోసం ఐక్య ఉద్యమం చేపట్టాలని, గిరిజనులు శాసించే స్థాయికి ఎదిగినప్పుడే న్యాయం జరుగుతుందని మాజీ ఎంపి రవీంద్ర నాయక్ అన్నారు.












Click it and Unblock the Notifications