హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దటీజ్ హైదరాబాద్, ఒబామాను రమ్మనండి: అమెరికా ప్రతినిధులతో కేటీఆర్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన ప్రదేశమని, డిఫెన్స్, ఏరోస్పెస్ రంగాలకు ఇక్కడ అనువైన పరిస్థితులు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం అమెరికా ప్రతినిధుల బృందానికి మంగళవారం వివరించింది.

భారత దేశానికి వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను హైదరాబాద్ రావలసిందిగా తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది.

ఉత్తర భారతదేశం కన్నా దక్షిణ భారతదేశం, అందులోనూ హైదరాబాద్‌కు రావడంవల్ల నిజమైన భారత దేశ అభివృద్ధిని తిలకించవచ్చునని అమెరికా బృందానికి వివరించారు.

 కేటీఆర్‌తో అమెరికా బృందం

కేటీఆర్‌తో అమెరికా బృందం

అమెరికా రాజకీయ సైనిక వ్యవహారాల సహాయ కార్యదర్శి పునీత్ తల్వార్ నాయకత్వంలో ప్రతినిధి బృందం మంగళవారం సచివాలయంలో ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కలిసింది.

 కేటీఆర్‌తో అమెరికా బృందం

కేటీఆర్‌తో అమెరికా బృందం

వారం రోజులక్రితం నేషనల్ జియోగ్రాఫికల్ ట్రావెల్ మ్యాగజైన్ ప్రపంచంలో రెండవ అత్యున్నత నగరంగా హైదరాబాద్‌ను ప్రకటించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.

 కేటీఆర్‌తో అమెరికా బృందం

కేటీఆర్‌తో అమెరికా బృందం

భారతదేశంతో వాణిజ్యపరమైన సంబంధాలను విస్తృతం చేసుకోవడానికి అమెరికా సిద్ధంగా ఉందని ప్రతినిధి బృందం తెలిపింది.

 కేటీఆర్‌తో అమెరికా బృందం

కేటీఆర్‌తో అమెరికా బృందం

అమెరికా అనుమతించే అత్యధిక హెచ్ 1బి వీసాలు హైదరాబాద్ నుంచే ఉన్నాయంటే ఇక్కడి ఉన్న నిపుణుల గురించి తెలుస్తోందన్నారు.

 కేటీఆర్‌తో అమెరికా బృందం

కేటీఆర్‌తో అమెరికా బృందం

అమెరికాతోపాటు వివిధ యూరప్ దేశాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్న డిఫెన్స్, ఏరోస్పెస్ విభాగాల్లో హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని కేటీఆర్ తెలిపారు.

 కేటీఆర్‌తో అమెరికా బృందం

కేటీఆర్‌తో అమెరికా బృందం

హైదరాబాద్‌లో 15రక్షణ సంస్థలు, రెండు విమానాశ్రయాలతో, అద్భుతమైన యాన్సిలియరీ యూనిట్స్‌తో ఈ రంగంలో చాలా ముందుందని తెలిపారు.

 కేటీఆర్‌తో అమెరికా బృందం

కేటీఆర్‌తో అమెరికా బృందం

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన డిఫెన్స్, ఏరోస్పెస్ ప్రాజెక్టుల్లో హైదరాబాద్ సంస్థలకు భాగస్వామ్యం ఉందని చెప్పారు.

 కేటీఆర్‌తో అమెరికా బృందం

కేటీఆర్‌తో అమెరికా బృందం

అంగారకుడి పైకి పంపిన మామ్ ప్రాజెక్ట్, బ్రహ్మోస్ లాంటి వాటికి పరికరాలు అందజేసిన విషయాన్ని అమెరికా బృందానికి మంత్రి కేటీఆర్ వివరించారు.

 కేటీఆర్‌తో అమెరికా బృందం

కేటీఆర్‌తో అమెరికా బృందం

తెలంగాణలో ప్రస్తుతం రెండు డిఫెన్స్, ఏరోస్పెస్ క్లస్టర్లతో పాటు మరో క్లస్టర్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు కేటీఆర్ వారికి చెప్పారు.

కేటీఆర్‌తో అమెరికా బృందం

కేటీఆర్‌తో అమెరికా బృందం

తమ ప్రభుత్వం వచ్చిన తరువాత డిఫెన్స్, ఏరోస్పెస్ రంగంలో టాటా కంపెనీ మొదటి పెద్ద పరిశ్రమను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

కేటీఆర్‌తో అమెరికా బృందం

కేటీఆర్‌తో అమెరికా బృందం

అమెరికా డిఫెన్స్ ట్రేడ్ కంట్రోల్ ఆఫీస్ అసిస్టెంట్ సెక్రటరీ కిన్నిత్ హండెల్‌మ్యాన్, అతుల్ కశ్యప్, మైఖెల్ ముల్లిన్స్ ఈ బృందంలో ఉన్నారు.

English summary
Photos of ktr met with american embassy delegates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X