పట్టాలిచ్చిన కేటీఆర్, జపాన్ సంస్కృతిని కోసం (పిక్చర్స్)
హైదరాబాద్: విద్యార్థులు వృత్తిపరంగానే కాకుండా సమాజాభివృద్ధికి తోడ్పడేలా ఎదగాలని రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) విద్యార్థులకు శనివారం ఆయన పట్టాలను అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.
మరింత ఉన్నత చదువులను చదవడంతోపాటు భావి భారతాన్ని తీర్చిదిద్దేందుకు నిబద్ధతతో ముందుకు సాగాలని విద్యార్ధులకు సూచించారు. టాటా కన్సల్టెన్సీ సంస్థ వైస్ చైర్మన్ ఎస్. రామదొరై, ఐఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ పీజే నారాయణన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కేటీఆర్
విద్యార్థులు వృత్తిపరంగానే కాకుండా సమాజాభివృద్ధికి తోడ్పడేలా ఎదగాలని రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.

కేటీఆర్
హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) విద్యార్థులకు శనివారం ఆయన పట్టాలను అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.

కేటీఆర్
మరింత ఉన్నత చదువులను చదవడంతోపాటు భావి భారతాన్ని తీర్చిదిద్దేందుకు నిబద్ధతతో ముందుకు సాగాలని విద్యార్ధులకు సూచించారు.

కేటీఆర్
టాటా కన్సల్టెన్సీ సంస్థ వైస్ చైర్మన్ ఎస్. రామదొరై, ఐఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ పీజే నారాయణన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం జపాన్ సెంటర్ ఫర్ ఏటీఎస్ అండ్ కల్చర్ లోగోను ఆవిష్కరించారు.

కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం జపాన్ సెంటర్ ఫర్ ఏటీఎస్ అండ్ కల్చర్ లోగోను ఆవిష్కరించారు. మాట్లాడుతున్న కేటీఆర్.

కేటీఆర్
విభిన్న కళలు, సంస్కృతులకు హైదరాబాద్ నగరం నిలయమని కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమం సోమాజిగూడలోని పార్క్ హోటల్లో జరిగింది.

కేటీఆర్
తెలంగాణ ప్రజలకు సంస్కృతీ సంప్రదాయాల పైన ఎనలేని మక్కువ అన్నారు. జపాన్ సంస్కృతి, భాష, సంప్రదాయాలు, కళలను భారత దేశంలో ప్రజలకు పరిచయం చేసేందుకు ఏర్పాటు చేసిన జేఏసీకి తమ ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందన్నారు.

Click it and Unblock the Notifications