కెటిఆర్ హైదరాబాదును చుట్టేశారు!: బిజీబిజీ (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం బిజీబిజీగా గడిపారు. ఆయన పలు కార్యక్రమాల్లో, సమావేశాల్లో పాల్గొన్నారు.

గ్లోబల్ పీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఇండియా ప్రాపర్టీ షోను కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు.

చెర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. సోషల్ మీడియా ఇన్ టుడేస్ వరల్డ్ కార్యక్రమంలోను పాల్గొన్నారు.

కెటిఆర్

కెటిఆర్

గ్లోబల్ పీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గచ్చిబౌలిలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పాల్గొన్నారు.

 కెటిఆర్

కెటిఆర్

గ్లోబల్ పీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గచ్చిబౌలిలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న కేటీఆర్.

కెటిఆర్

కెటిఆర్

గ్లోబల్ పీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గచ్చిబౌలిలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పాల్గొన్నారు. గ్లోబల్ పీస్ ఫౌండేషన్ పుస్తకాన్ని విడుదల చేస్తూ...

కెటిఆర్

కెటిఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఇండియా ప్రాపర్టీ షోను ప్రారంభించారు.

కెటిఆర్

కెటిఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఇండియా ప్రాపర్టీ షోను ప్రారంభించారు. ప్రాపర్టీ షోలో...

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో చెర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ సమావేశంలో ప్రసంగిస్తూ...

కెటిఆర్

కెటిఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సోషల్ మీడియా ఇన్ టుడేస్ వరల్డ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కెటిఆర్

కెటిఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సోషల్ మీడియా ఇన్ టుడేస్ వరల్డ్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+