మరిదితో అఫైర్, పిలిచి..ఇద్దర్నీ చంపిన భర్త (పిక్చర్స్)

హైదరాబాద్: వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను, సోదరుడిని రాకేష్ అనే వ్యక్తి హతమార్చి పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే.

రాకేష్ భార్య వరుసకు మరిది అయిన వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. ఇద్దరినీ ఎన్నోసార్లు మందలించినా ప్రయోజనం లేకపోయింది.

పంచాయితీలు, మహిళా మండళ్లతో ఒత్తిడి చేసినా వారిలో మార్పు రాలేదు. దీంతో ఆ భర్త విసిగిపోయాడు. ఇద్దరినీ అరగంట వ్యవధిలో అంతమొందించి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.

 బోయినపల్లి

బోయినపల్లి

వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను, సోదరుడిని రాకేష్ అనే వ్యక్తి హతమార్చి పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే.

 బోయినపల్లి

బోయినపల్లి

రాకేష్ భార్య వరుసకు మరిది అయిన వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. ఇద్దరినీ ఎన్నోసార్లు మందలించినా ప్రయోజనం లేకపోయింది.

 బోయినపల్లి

బోయినపల్లి

పంచాయితీలు, మహిళా మండళ్లతో ఒత్తిడి చేసినా వారిలో మార్పు రాలేదు. దీంతో ఆ భర్త విసిగిపోయాడు. ఇద్దరినీ అరగంట వ్యవధిలో అంతమొందించి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.

 బోయినపల్లి

బోయినపల్లి

పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... తాడ్‌బంద్ తవ్వాయిపురాకు చెందిన రాకేష్‌(40) కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

 బోయినపల్లి

బోయినపల్లి

16 ఏళ్ల క్రితం జయశ్రీతో వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. చిన్న కుమారుడు 9వ తరగతి వరకు చదివి ఆపివేశాడు.

 బోయినపల్లి

బోయినపల్లి

రాకేష్‌ బాబాయి కుమారుడు నారాయణ(31)తో కొద్దికాలం క్రితం జయశ్రీ(35)కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం బయటకు పొక్కడంతో పలుమార్లు గొడవలు జరిగాయి.

 బోయినపల్లి

బోయినపల్లి

భార్య ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి రాకేష్‌ పలువిధాలుగా ప్రయత్నించాడు. బంధువుల మొదలు మహిళా సంఘాల వరకు ఎంతోమందితో నచ్చచెప్పినా ఆమెలో మార్పురాలేదు.

 బోయినపల్లి

బోయినపల్లి

ఇటీవల కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో నెల రోజుల నుంచి భార్య జయశ్రీ బోరబండ కబీర్‌నగర్‌లోని పుట్టింట్లో ఉంటోంది.

 బోయినపల్లి

బోయినపల్లి

భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన రాకేష్‌ తాను పని చేస్తున్న యజమానితో మాట్లాడదామని శనివారం ఉదయం 5.15 గంటల సమయంలో భార్యను తాడ్‌బంద్‌కు రప్పించాడు.

బోయినపల్లి

బోయినపల్లి

కొద్దిసేపటికి ఏడు గంటల సమయంలో... తాడ్‌బంద్ నల్లపోచమ్మ ఆలయం ఎదురుగా ఆమెపై దాడి చేశాడు. అరటిపళ్లు కోసే కత్తితో ఆమె ఛాతీ, మెడ భాగాల్లో పొడిచి చంపాడు.

 బోయినపల్లి

బోయినపల్లి

అనంతరం ద్విచక్ర వాహనంపై పాటిగడ్డ ఎన్‌బీటీ నగర్‌లోని నారాయణ ఇంటికి వెళ్లాడు. అతడ్ని కూడా అక్కడ కత్తితో పొడిచి హతమార్చాడు.

 బోయినపల్లి

బోయినపల్లి

అనంతరం బోయినపల్లి పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఉత్తర మండల అదనపు డీసీపీ యాదగిరి పర్యవేక్షణలో బోయినపల్లి ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌ తదితర పోలీసు అధికారులు, సిబ్బంది.. సంఘటన స్థ లాలను సందర్శించారు. బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+