రాజ్‌భవన్‌లో ఏపీ చిరు, తెలంగాణ గీతా రెడ్డి (పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంగళవారం నాడు పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.

ఆయన తన 69వ జన్మదిన వేడుకను రాజభవన్‌లో నిర్వహించుకున్నారు. ఆయన కేక్ కట్ చేశారు. సతీమణి విమలా నరసింహన్‌కు కేక్ తినిపించారు.

ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్, ఇరు రాష్ట్రాల మంత్రులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మాజీ కేంద్రమంత్రి చిరంజీవి, కాంగ్రెస్ నేత జానా రెడ్డి తదితరులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

గీతారెడ్డి, ఉత్తమ్

గీతారెడ్డి, ఉత్తమ్

మంగళవారం 69వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న నరసింహన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న మాజీ మంత్రులు గీతా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి.

జానా రెడ్డి

జానా రెడ్డి

మంగళవారం 69వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న నరసింహన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న తెలంగాణ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి.

నరసింహన్

నరసింహన్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంగళవారం నాడు పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఆయన తన 69వ జన్మదిన వేడుకను రాజభవన్‌లో నిర్వహించుకున్నారు. ఆయన కేక్ కట్ చేశారు.

మధుసూదనా చారి

మధుసూదనా చారి

మంగళవారం 69వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న నరసింహన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న తెలంగాణ శాసన సభ సభాపతి మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్.

చిరంజీవి

చిరంజీవి

మంగళవారం 69వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న నరసింహన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న రాజ్యసభ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+