వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే నోట్లో బాబు కేక్, టీడీపీ-కాంగ్రెస్ ఏకం(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అనంతపురం జిల్లా పెనుగొండ శాసన సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత పార్థసారథి పుట్టిన రోజు వేడుకలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యాలయంలో బుధవారం జరిగాయి.

చంద్రబాబుతో ఆర్టీసీ ఈయూ నేతల చర్చలు ముగిశాయి. ఆర్టీసీకి తక్షణ సాయం కింద రూ.1500 కోట్లు విడుదల చేయాలని సీఎంను నేతలు కోరారు. అయితే, దీనిపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు వారికి తెలిపారు.

ఆర్టీసీ సొసైటీకి చెల్లించాల్సిన రుణ బకాయిలను కొంతకాలంగా చెల్లించకపోవడంతో కార్మికులకు సొసైటీ రుణాలు ఇవ్వడం లేదు. దాంతో, పలువురు లోన్ కోసం పెట్టుకున్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆగ్రహించిన కార్మికులు ఈ నెల 12 నుంచి సమ్మె చేస్తామంటూ నోటీసు ఇచ్చారు.

చంద్రబాబు

చంద్రబాబు

చంద్రబాబుతో ఆర్టీసీ ఈయూ నేతల చర్చలు ముగిశాయి. ఆర్టీసీకి తక్షణ సాయం కింద రూ.1500 కోట్లు విడుదల చేయాలని సీఎంను నేతలు కోరారు. అయితే, దీనిపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు వారికి తెలిపారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆర్టీసీ సొసైటీకి చెల్లించాల్సిన రుణ బకాయిలను కొంతకాలంగా చెల్లించకపోవడంతో కార్మికులకు సొసైటీ రుణాలు ఇవ్వడం లేదు. దాంతో, పలువురు లోన్ కోసం పెట్టుకున్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆగ్రహించిన కార్మికులు ఈ నెల 12 నుంచి సమ్మె చేస్తామంటూ నోటీసు ఇచ్చారు.

పుట్టిన రోజు

పుట్టిన రోజు

అనంతపురం జిల్లా పెనుగొండ శాసన సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత పార్థసారథి పుట్టిన రోజు వేడుకలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యాలయంలో బుధవారం జరిగాయి. కేక్ కట్ చేస్తున్న ఎమ్మెల్యే

పుట్టిన రోజు

పుట్టిన రోజు

అనంతపురం జిల్లా పెనుగొండ శాసన సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత పార్థసారథి పుట్టిన రోజు వేడుకలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యాలయంలో బుధవారం జరిగాయి. కేక్ తినిపిస్తున్న చంద్రబాబు

సతీష్ కుమార్

సతీష్ కుమార్

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో ఉత్కంఠకు తెర పడింది. డిప్యూటీ ఛైర్మన్ పదవికి నామినేషన్ వేసిన కంతేటి సత్యనారాయణరాజు తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు.

సతీష్ కుమార్

సతీష్ కుమార్

నామినేషన్ వేసిన గంటలోపే కంతేటి విత్ డ్రా చేసుకున్నారు. టీడీపీ నుంచి మండలి డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్థిగా సతీష్ రెడ్డి పేరును చంద్రబాబు ఖరారు చేశారు.

సతీష్ కుమార్

సతీష్ కుమార్

తొలుత మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి చైతన్యరాజు పేరును ఖరారు చేశారు. అయితే, కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు చైతన్యరాజు పేరును వ్యతిరేకించడంతో సతీష్ రెడ్డి పేరు తెర పైకి వచ్చింది.

సతీష్ కుమార్

సతీష్ కుమార్

సతీష్ రెడ్డి బుధవారం సాయంత్రం నామినేషన్‌ను దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తమకు మద్దతునిస్తుందని సతీష్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. ఆయన నామినేషన్ దాఖలు సమయంలో కాంగ్రెస్, టీడీపీ నేతలు ఉన్నారు.

సతీష్ కుమార్

సతీష్ కుమార్

తన ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు తోడ్పడిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా సతీష్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమే. రేపు మండలి ఛైర్మన్ చక్రపాణి డిప్యూటీ ఛైర్మన్ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.

English summary

 Parthasarthi, MLA, Penugonda, celebrating his birth day in presence of Chandrababu Naidu at Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X