జగన్ సోదరిగా..: బాధితులకు షర్మిల భరోసా (పిక్చర్స్)

మహబూబ్ నగర్: తెలుగుజాతి ఉన్నంత వరకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో బతికే ఉంటారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో పరామర్శ యాత్ర రెండోరోజు కల్వకుర్తి, అమ్రాబాద్‌, అచ్చంపేట, తెలకపల్లి, నాగర్‌కర్నూల్‌, కోడేరు, కొల్లాపూర్‌ మండలాల్లో కొనసాగింది.

వైయస్ మరణ వార్త విని మృతి చెందిన అమ్రాబాద్‌ మండల కేంద్రానికి చెందిన గిరిని రంగయ్య, కొల్లాపూర్‌కు చెందిన కటికె రాంచందర్‌, కోడేరు మండలం ఎత్తం గ్రామానికి చెందిన పుట్టపాగ నరసింహ కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు.

పరామర్శిస్తున్న షర్మిల

షర్మిల

షర్మిల

తెలుగుజాతి ఉన్నంత వరకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో బతికే ఉంటారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు.

అంబేడ్కర్‌కు పూలమాల

అంబేడ్కర్‌కు పూలమాల

మహబూబ్‌నగర్‌ జిల్లాలో పరామర్శ యాత్ర రెండోరోజు కల్వకుర్తి, అమ్రాబాద్‌, అచ్చంపేట, తెలకపల్లి, నాగర్‌కర్నూల్‌, కోడేరు, కొల్లాపూర్‌ మండలాల్లో కొనసాగింది.

షర్మిల

షర్మిల

పార్టీ పరంగా అండగా ఉంటామని పరామర్శ యాత్ర సందర్భంగా షర్మిల భరోసా ఇచ్చారు. రాజన్న బిడ్డను మీ బిడ్డగా.. జగన్‌ సోదరిని మీ చెల్లెలిగా ఆదరించినందుకు శిరస్సు వంచి చేతులు జోడిస్తున్నానంటూ కృతజ్ఞతలు తెలిపారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+