సిరిమాను: ఫ్యామిలీతో బొత్స, అశోక్ అలక (పిక్చర్స్)
విజయనగరం: ఉత్తరాంధ్రుల కొంగు బంగారమైన పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా జరిగింది. సంప్రదాయబద్ధంగా వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ సిరిమాను రథం కదిలి వస్తుంటే భక్తజనం పారవశ్యంలో మునిగిపోయారు. మంగళవారం సాయంత్రం ఉత్సవం ప్రారంభమైంది. ఆలయ ప్రధాన పూజారి తాళ్లపూడి భాస్కర రావు తలపాగ, తురాయి ధరించి మధ్యాహ్నాం 2.45 గంటలకు హుకుంపేటలోని తన ఇంటి నుంచి బయలుదేరి మూడులాంతర్ల వద్ద ఆలయానికి చేరుకున్నారు.
హుకుంపేటలో తన ఇంటి నుంచి బయలుదేరిన పూజారికి దారిపొడవునా స్వాగతం లభించింది. ముత్తయిదువులు, పసుపు కుంకుమలతో ఆయన పాదాలను అభిషేకించి కుంకుమార్చనలు చేశారు. ఆలయానికి చేరుకున్న పూజారి అమ్మవారికి అర్చన చేసి 55 అడుగుల ఎత్తున ఉన్న సిరిమాను చివర పీఠంపై ఆశీనులయ్యారు. భక్తజనుల ఆనందోత్సాహాల నడుమ సిరిమాను ముందుకు కదిలింది.
సిరిమాను రథం మూడుసార్లు చదురు గుడి నుంచి కోట వరకు ప్రదక్షిణలు చేసింది. మొదటిసారి సిరిమాను కోటను సందర్శించగానే పూసపాటి వంశీయులైన అశోక్ గజపతి రాజు కుటుంబానికి ఆశీస్సులు అందజేసింది. సిరిమాను మూడుసార్లు తన పుట్టినిల్లయిన కోటను దర్శించి ప్రధాన ఆలయానికి చేరింది. పూజారి సిరిమాను దిగి భక్తులపై అక్షింతలు జల్లి ఆశీర్వదించారు. కాగా, అమ్మవారి ఉచిత దర్శనంతో పాటు రూ.20, రూ.50 దర్శనాల క్యూలైన్లు ఉదయం పూట కిటకిటలాడాయి.

పైడితల్లి 1
లక్షలాది మంది భక్తుల జయజయ ధ్వానాల నడుమ సిరిమాను సంబరం వైభవంగా జరిగింది. పైడితల్లి ప్రధాన ఆలయం చదురుగుడి నుంచి సాయంత్రం 4.15 గంటలకు ప్రారంభమైన సిరిమానోత్సవం గంటన్నర సేపు ఆద్యంతం భక్తిభావంతో ముగిసింది.

పైడితల్లి 2
సిరిమాను పీఠం అమరికలో సాంకేతిక లోపం తలెత్తడంతో నిర్ణీత సమయం కంటే 1.15 గంటల ఆలస్యంగా సిరిమాను బయలుదేరింది. సిరిమాను పీఠానికి ఏర్పాటు చేసిన చెక్కలు ఊగిపడటంతో తిరిగి దానిని సరిచేశారు.

పైడితల్లి 3
ప్రతి ఏటా సిరిమాను పీఠం కదిలే సమయంలో అమ్మవారి ప్రతిరూపంగా ఉన్న ఆలయ ప్రధాన పూజారి తాళ్లపూడి భాస్కరరావు పాదాలకు తాకే విధంగా భక్తులు అరటి పళ్లను విసరడం ఆనవాయితీ.

పైడితల్లి 4
మొదట పాలధార, తెల్ల ఏనుగు, అంజలిరధం బయలుదేరాయి. ఆ వెంటనే ఆలయ ప్రధాన పూజారి తాళ్ళపూడి భాస్కరరావు అమ్మవారి ప్రతిరూపంగా సిరిమాను అధిరోహించగా రథం కదిలింది.

పైడితల్లి 5
సంబరాన్ని తిలకించేందుకు పట్టణంతో పాటు చుట్టుపక్క ప్రజలు తరలివచ్చారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రధాన రహదారిపైకి రావడం కన్పించింది.

పైడితల్లి 6
సిరిమాను ప్రక్రియ పూర్తయిన వెంటనే ఇళ్ళకు చేరేందుకు కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. దాదాపు రెండు గంటల పాటు రోడ్లు జనదిగ్బంధమయ్యాయి.

పైడితల్లి 7
ఇంటికి చేరుకుని అమ్మవారికి పూజలు నిర్వహించి, కోళ్లు, గొర్రెలు వంటివి కోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఒకవైపు వర్షం పడుతున్నా, ఆరు బయట అమ్మవారికి పూజలు నిర్వహించడం కన్పించింది.

పైడితల్లి 8
ఈ ప్రాంతంలో బంధువులు లేని వారు, రెండు రోజులు లాడ్జిల్లో వున్నవారు తమ ఇళ్లకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో బస్సులు, ప్రైవేటు వాహనాలు కూడా రద్దీగా కన్పించాయి.

పైడితల్లి 9
ఈ ఉత్సవాలను పూసపాటి వంశీయులైన అశోక్‌గజపతిరాజు కుటుంబ సభ్యులు, పిసిసి నేత బొత్స సత్యనారాయణ, ఎంపీ ఝాన్సీలక్ష్మి, కలెక్టర్ కాంతిలాల్ దండే దంపతులు, జిల్లా జడ్జి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు బి.అప్పలనాయుడు, ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసులనాయుడు, కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎంపి ప్రదీప్‌చంద్రదేవ్‌తోపాటు పలువురు ప్రముఖులు ఈ ఉత్సవాన్ని తిలకించారు.

పైడితల్లి 10

పైడితల్లి 11
సిరిమాను రథం మూడుసార్లు చదురు గుడి నుంచి కోట వరకు ప్రదక్షిణలు చేసింది. మొదటిసారి సిరిమాను కోటను సందర్శించగానే పూసపాటి వంశీయులైన అశోక్‌గజపతిరాజు కుటుంబానికి ఆశీస్సులు అందజేసింది.

పైడితల్లి 12
ఇంటికి చేరుకుని అమ్మవారికి పూజలు నిర్వహించి, కోళ్లు, గొర్రెలు వంటివి కోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఒకవైపు వర్షం పడుతున్నా, ఆరు బయట అమ్మవారికి పూజలు నిర్వహించడం కన్పించింది.

పైడితల్లి 13
సిరిమాను మూడుసార్లు తన పుట్టినిల్లయిన కోటను దర్శించి ప్రధాన ఆలయానికి చేరింది. పూజారి సిరిమాను దిగి భక్తులపై అక్షింతలు జల్లి ఆశీర్వదించారు.

పైడితల్లి 14
ప్రతి ఏటా సిరిమాను పీఠం కదిలే సమయంలో అమ్మవారి ప్రతిరూపంగా ఉన్న ఆలయ ప్రధాన పూజారి తాళ్లపూడి భాస్కరరావు పాదాలకు తాకే విధంగా భక్తులు అరటి పళ్లను విసరడం ఆనవాయితీ. కాగా, ఈ దఫా అరటి పండ్లు విక్రయించకుండా వ్యాపారులపై పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో దూరప్రాంతాల నుంచి కొద్ది మంది మాత్రమే అరటి పండ్లను విసరడం కన్పించింది.

పైడితల్లి 15
ఇంటికి చేరుకుని అమ్మవారికి పూజలు నిర్వహించి, కోళ్లు, గొర్రెలు వంటివి కోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఒకవైపు వర్షం పడుతున్నా, ఆరు బయట అమ్మవారికి పూజలు నిర్వహించడం కన్పించింది.

పైడితల్లి 16
ఇంటికి చేరుకుని అమ్మవారికి పూజలు నిర్వహించి, కోళ్లు, గొర్రెలు వంటివి కోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఒకవైపు వర్షం పడుతున్నా, ఆరు బయట అమ్మవారికి పూజలు నిర్వహించడం కన్పించింది.

పైడితల్లి 17
ఇంటికి చేరుకుని అమ్మవారికి పూజలు నిర్వహించి, కోళ్లు, గొర్రెలు వంటివి కోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఒకవైపు వర్షం పడుతున్నా, ఆరు బయట అమ్మవారికి పూజలు నిర్వహించడం కన్పించింది. భద్రతా సిబ్బంది వర్షంలోనే...

పైడితల్లి 18
ఇంటికి చేరుకుని అమ్మవారికి పూజలు నిర్వహించి, కోళ్లు, గొర్రెలు వంటివి కోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఒకవైపు వర్షం పడుతున్నా, ఆరు బయట అమ్మవారికి పూజలు నిర్వహించడం కన్పించింది.

పైడితల్లి 19
ఉత్తరాంధ్రుల కొంగు బంగారమైన పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా జరిగింది. సంప్రదాయబద్ధంగా వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ సిరిమాను రథం కదిలి వస్తుంటే భక్తజనం పారవశ్యంలో మునిగిపోయారు.

పైడితల్లి 20
విజయనగరంలో సిరిమాను ఉత్సవం మంగళవారం సాయంత్రం ప్రారంభమైంది. వేలాది మంది భక్తుల జేజేలతో సిరిమానోత్సవం ప్రారంభమైంది.

పైడితల్లి 21
ఆలయానికి చేరుకున్న పూజారి భాస్కరరావు అమ్మవారికి అర్చన చేసి 55 అడుగుల ఎత్తున ఉన్న సిరిమాను చివర పీఠంపై ఆశీనులయ్యారు.

పైడితల్లి 22
తెలుగుదేశం పార్టీ నేత అశోక గజపతి రాజు తన అనుచరులను పోలీసులు అనుమతించక పోవడంతో రోడ్డు పైనే భైఠాయించిన దృశ్యం.

పైడితల్లి 23
సిరిమాను పీఠం అమరికలో సాంకేతిక లోపం తలెత్తడంతో నిర్ణీత సమయం కంటే 1.15 గంటల ఆలస్యంగా సిరిమాను బయలుదేరింది. సిరిమాను పీఠానికి ఏర్పాటు చేసిన చెక్కలు ఊగిపడటంతో తిరిగి దానిని సరిచేశారు.

పైడితల్లి 24
ఉత్తరాంధ్రుల కొంగు బంగారమైన పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా జరిగింది. సంప్రదాయబద్ధంగా వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ సిరిమాను రథం కదిలి వస్తుంటే భక్తజనం పారవశ్యంలో మునిగిపోయారు.

పైడితల్లి 25
పైడితల్లి అమ్మవారికి మోక్కుతున్న తెలుగుదేశం పార్టీ నేత అశోక గజపతి రాజు. పోలీసుల నుండి అంతకుముందు ఆయనకు చేదు అనుభవం ఎదురయింది.

పైడితల్లి 26
వేలాది మంది భక్తుల జేజేలతో సిరిమానోత్సవం ప్రారంభమైంది. మధ్యాహ్నాం 3 గంటలకు సిరిమాను ప్రధానోత్సవం ప్రారంభం కావల్సి ఉండగా 4.10 గంటలకు ప్రారంభమైంది.

పైడితల్లి 27
ఉత్తరాంధ్రుల కొంగు బంగారమైన పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా జరిగింది. సంప్రదాయబద్ధంగా వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ సిరిమాను రథం కదిలి వస్తుంటే భక్తజనం పారవశ్యంలో మునిగిపోయారు.

పైడితల్లి 28
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పైడితల్లి ఉత్సవానికి వచ్చారు. ఆయనకు గొడుగు పడుతున్న అనుచరుడు.

పైడితల్లి 29
ఉత్తరాంధ్రుల కొంగు బంగారమైన పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా జరిగింది. సంప్రదాయబద్ధంగా వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ సిరిమాను రథం కదిలి వస్తుంటే భక్తజనం పారవశ్యంలో మునిగిపోయారు.

పైడితల్లి 30
పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా జరిగింది. సంప్రదాయబద్ధంగా వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ సిరిమాను రథం కదిలి వస్తుంటే భక్తజనం పారవశ్యంలో మునిగిపోయారు.

Click it and Unblock the Notifications