వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి నేతలతో పొన్నాల ప్రమాణం చేయించారు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తామని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు ప్రమాణం చేశారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గన్‌పార్కులో తెలంగాణ కాంగ్రెస్ నేతల చేత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ప్రమాణం చేయించారు.

కాగా, కాంగ్రెసు పార్టీ లిస్టులో మూడు శాసన సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులు మారే అవకాశముంది. నర్సంపేట కత్తి వెంకటస్వామికి, కంటోన్మెంట్ గజ్జెల కాంతంకు, తుంగతుర్తి అద్దంకి దయాకర్‌కు ఇచ్చే అవకాశముంది.

ప్రమాణం

ప్రమాణం

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గన్ పార్కు వద్ద తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులు ప్రమాణం చేస్తున్న దృశ్యం. తెలంగాణలో కాంగ్రెసు పార్టీ అభివృద్ధికి పాటుపడతామని వారు ప్రమాణం చేశారు.

ప్రమాణం

ప్రమాణం

తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తామని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు మంగళవారం ప్రమాణం చేశారు.

ప్రమాణం

ప్రమాణం

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గన్‌పార్కులో తెలంగాణ కాంగ్రెస్ నేతల చేత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ప్రమాణం చేయించారు.

ప్రమాణం

ప్రమాణం

కాగా, కాంగ్రెసు పార్టీ లిస్టులో మూడు శాసన సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులు మారే అవకాశముంది. నర్సంపేట కత్తి వెంకటస్వామికి, కంటోన్మెంట్ గజ్జెల కాంతంకు, తుంగతుర్తి అద్దంకి దయాకర్‌కు ఇచ్చే అవకాశముంది.

సిపిఎం

సిపిఎం

కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల కూటముల ఓటమికి కృషి చేస్తామని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. మంగళవారం సిపిఎం ప్రచార పోస్టర్‌ను విడుదల చేసింది.

సిపిఎం

సిపిఎం

హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. సిపిఎం తెలంగాణ అభివృద్ధి ప్రణాళికను ఈ నెల 16న ప్రకటిస్తామన్నారు. ఇతర పార్టీలతో పొత్తులు దాదాపు లేనట్టేనన్నారు. నోముల పార్టీ నుంచి బయటకు వెళ్లడం బాధాకరమన్నారు.

English summary
Photos of Telangana Congress leaders promise at Gun Park in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X