అసెంబ్లీ ఎదుట వరి, పత్తితో టీడీపీ ఎమ్మెల్యేలు(పిక్చర్స్)
హైదరాబాద్: అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్ద ఉదయం కాసేపు ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. రైతు సమస్యలు, ఆత్మహత్యల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ టీడీపీ నేతలు ధర్నాకు దిగారు.
తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వందలాదిమంది రైతులు ఆత్మహత్యల చేసుకున్నారని తెలంగాణ టీడీపీ నేతలు ఆరోపించారు.
పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ వారు చేశారు. అన్ని పంటలకు గిట్టుబాట ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు.

తెలంగాణ టీడీపీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పంటలకు మద్దతు ధర లభించడం లేదంటూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు వరి గడ్డి, వరి పంటతో నిరసన తెలుపుతున్న దృశ్యం.

తెలంగాణ టీడీపీ
అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్ద ఉదయం కాసేపు ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. రైతు సమస్యలు, ఆత్మహత్యల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. పత్తితో నిరసన...

తెలంగాణ టీడీపీ
తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వందలాదిమంది రైతులు ఆత్మహత్యల చేసుకున్నారని తెలంగాణ టీడీపీ నేతలు ఆరోపించారు.

తెలంగాణ టీడీపీ
పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ వారు చేశారు. అన్ని పంటలకు గిట్టుబాట ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు.

తెలంగాణ టీడీపీ
అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్ద ఉదయం కాసేపు ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. రైతు సమస్యలు, ఆత్మహత్యల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. పత్తిని చూపిస్తున్న ఎమ్మెల్యేలు.

తెలంగాణ టీడీపీ
తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వందలాదిమంది రైతులు ఆత్మహత్యల చేసుకున్నారని తెలంగాణ టీడీపీ నేతలు ఆరోపించారు.

తెలంగాణ టీడీపీ
పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ వారు చేశారు. అన్ని పంటలకు గిట్టుబాట ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు.

తెలంగాణ టీడీపీ
గన్ పార్క్ వద్ద వరి పంటతో నిరసన తెలుపుతున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు తదితరుల దృశ్యం.

తెలంగాణ టీడీపీ
గన్ పార్క్ వద్ద వరి పంటతో నిరసన తెలుపుతున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు తదితరుల దృశ్యం.

తెలంగాణ టీడీపీ
గన్ పార్క్ నుండి అసెంబ్లీకి వస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు.య పంటలకు మద్దతు ధర ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

Click it and Unblock the Notifications