హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అల్వాల్ ట్రెజర్ హంట్: ఇదిగో ఇక్కడే సొరంగం!(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అల్వాల్‌లోని చారిత్రక వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో మంగళవారం సొరంగం ఒకటి బయటపడిన విషయం తెలిసిందే. ఇదే ప్రాంతానికి చెందిన ఓ కుటుంబానికి అల్వాల్ సర్కిల్ కార్యాలయ సమీపంలో సుమారు 600 గజాల స్థలం వంశ పారంపర్యంగా సంక్రమించింది.

ఈ స్థలంలో జి ప్లస్ 4 అంతస్థుల భవన నిర్మాణం చేపట్టాలని వీరు నిర్ణయించారు. జిహెచ్ఎంసి నుంచి కొద్ది రోజుల క్రితం అనుమతి తీసుకున్నారు. ఓ బిల్డర్‌కు డెవలప్‌మెంట్ కోసం అప్పగించగా పునాదుల కోసం తవ్వకాలు ప్రారంభించారు. 20 అడుగుల లోతు తవ్వకాలు జరిపిన తరుణంలో మంగళవారం పురాతన బావి, దాని పక్కనే సొరంగం బయటపడ్డాయి.

యుపిలో ఓ స్వామీజీ బంగారు నిధి ఉందని చెప్పడంతో ఖేడా గ్రామంలో తవ్వకాలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్వాల్‌లో సొరంగం బయటపడటం చర్చకు దారి తీసింది. నిజాంల వద్ద ప్రధానిగా కీలక బాధ్యతలు నిర్వహించిన మహారాజా చందూలాల్ నిర్మించిన బాలాజీ ఆలయ సమీపంలో నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టగా వెలువడిన సొరంగంపై రకరకాల ఊహాగాలు వెలువడుతున్నాయి.

అల్వాల్ 1

అల్వాల్ 1

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అల్వాల్‌లో చారిత్రక వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో మంగళవారం భవంతి కోసం తవ్వకాలు జరుపుతుండగా పురాతన కాలం నాటి సొరంగం బయటపడింది.

అల్వాల్ 2

అల్వాల్ 2

అల్వాల్‌లో బయటపడిన ఈ సొరంగంలో గుప్త నిధులు ఉండొచ్చని ప్రచారం జరిగింది. దీంతో చూసేందుకు వేలాదిమంది తరలివచ్చారు.

అల్వాల్ 3

అల్వాల్ 3

నిజాంల వద్ద ప్రధానిగా కీలక బాధ్యతలు నిర్వహించిన మహారాజా చందూలాల్ నిర్మించిన బాలాజీ ఆలయ సమీపంలో ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టగా వెలువడిన సొరంగంపై రకరకాల ఊహాగాలు వెలువడుతున్నాయి.

అల్వాల్ 4

అల్వాల్ 4

నిజాం పాలకులకు భయపడి అప్పట్లో రాజు తన వద్ద నున్న బంగారు-వెండి ఆభరణాలు, నాణేలు, విలువైన వజ్ర, వైఢూర్యాలను అల్వాల్‌లోని వెంకటేశ్వర ఆలయానికి కానుకగా సమర్పించారని ప్రచారంలో ఉంది.

అల్వాల్ 5

అల్వాల్ 5

ప్రస్తుతం బయటపడిన సొరంగంలో ఏమైనా దొరికే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. దీనిని నిర్ధారించేందుకు పురావస్తు శాఖ నిపుణులు రంగంలోకి దిగారు.

అల్వాల్ 6

అల్వాల్ 6

భవంతి కోసం అల్వాల్‌లో తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన సొరంగాన్ని పరిశీలించేందుకు వచ్చిన పురావస్తు శాఖ అధికారులు.

అల్వాల్ 7

అల్వాల్ 7

భవంతి కోసం అల్వాల్‌లో తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన సొరంగాన్ని పరిశీలించేందుకు వచ్చిన పురావస్తు శాఖ అధికారులు. సొరంగం ఎక్కడుందో చెబుతున్నట్లుగా...

అల్వాల్ 8

అల్వాల్ 8

భవంతి కోసం అల్వాల్‌లో తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన సొరంగాన్ని పరిశీలించేందుకు వచ్చిన పురావస్తు శాఖ అధికారులు. సొరంగం దృశ్యం.

అల్వాల్ 9

అల్వాల్ 9

భవంతి కోసం అల్వాల్‌లో తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన సొరంగాన్ని పరిశీలించేందుకు వచ్చిన పురావస్తు శాఖ అధికారులు.

అల్వాల్ 10

అల్వాల్ 10

భవంతి కోసం అల్వాల్‌లో తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన సొరంగాన్ని పరిశీలించేందుకు వచ్చిన పురావస్తు శాఖ అధికారులు. సొరంగం దృశ్యం.

అల్వాల్ 11

అల్వాల్ 11

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చారిత్రక వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో మంగళవారం పురాతన కాలం నాటి సొరంగం బయటపడింది. ఈ సొరంగంలో గుప్త నిధులు ఉండొచ్చని ప్రచారం జరగడంతో వేలాదిమంది తరలివచ్చారు.

అల్వాల్ 12

అల్వాల్ 12

హైదరాబాదులోని చారిత్రక వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో మంగళవారం పురాతన కాలం నాటి సొరంగం బయటపడింది. ఈ సొరంగంలో గుప్త నిధులు ఉండొచ్చని ప్రచారం జరగడంతో వేలాదిమంది తరలివచ్చారు.

అల్వాల్ 13

అల్వాల్ 13

భవంతి కోసం అల్వాల్‌లో తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన సొరంగాన్ని పరిశీలించేందుకు వచ్చిన పురావస్తు శాఖ అధికారులు.

అల్వాల్ 14

అల్వాల్ 14

అల్వాల్‌లో భవంతి కోసం తవ్వకాలు జరుపుతుండగా ఇరవై అడుగుల లోతు వరకు తవ్వేసరికి బయటపడిన సొరంగాన్ని పరిశీలిస్తున్న దృశ్యం.

అల్వాల్ 15

అల్వాల్ 15

అల్వాల్‌లో భవంతి కోసం తవ్వకాలు జరుపుతుండగా ఇరవై అడుగుల లోతు వరకు తవ్వేసరికి బయటపడిన సొరంగాన్ని పరిశీలిస్తున్నట్లుగా దృశ్యం.

అల్వాల్ 16

అల్వాల్ 16

ఇక్కడి నిర్మాణాలు 15 లేదా 16వ శతాబ్ద కాలంలో నిర్మించినవిగా భావిస్తున్నారు. గోల్కొండ కేంద్రంగా కులీకుతుబ్‌షాలు పాలించిన కాలంలో వైష్ణవమత ఆచార్యులు ఆళ్వారులు ఈ ప్రాంతానికి వచ్చి వెళ్లేవారు.

అల్వాల్ 17

అల్వాల్ 17

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చారిత్రక వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో మంగళవారం పురాతన కాలం నాటి సొరంగం బయటపడింది. బాలాజీ ఆలయం దృశ్యం.

అల్వాల్ 18

అల్వాల్ 18

హైదరాబాదులోని చారిత్రక వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో మంగళవారం పురాతన కాలం నాటి సొరంగం బయటపడింది. బాలాజీ ఆలయం దృశ్యం.

English summary
Locals at Alwal are curious about digging works going on at an open space behind the dilapidated house of former prime minister of the Nizam's government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X