జోరు వర్షం కురిసినా, జగన్ ఇలా తలవంచి.. (పిక్చర్స్)

విజయనగరం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విజయనగరం జిల్లాలో చెన్నై పదకొండు అంతస్థుల భవనం కూలిన ఘటన బాధితులను పరామర్శించారు.

దత్తిరాజేరు మండలంలోని కోరపుకృష్ణాపురానికి చెందిన వారిని ఆయన పరామర్శించారు. మధ్యాహ్నాం మూడున్నర గంటలకు గ్రామానికి చేరుకున్న ఆయన కుటుంబాల వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. వలసలకు వెళ్ళడానికి గల కారణాలు గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఎంత మంది వలసలు వెళ్ళుతున్నారో గల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రమాదంలో గాయాలతో బయట పడిన మీనమ్మను పరామర్శించారు. ఘటనపై చెబుతూ.. రెండు రోజుల తర్వాత పైనున్న స్లాబ్‌ను తొలగించి గాయలతో ఉన్న తనని ఆసుపత్రిలో చేర్పించారని వివరించింది.

ఇంట్లో ఇరుకు దారిన..

ఇంట్లో ఇరుకు దారిన..

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని కోరపుకృష్ణాపురానికి చెందిన వారిని ఆయన పరామర్శించారు. ఇరుకుగా ఉండటమే కాకుండా, పైకప్పు కిందకు ఉండటంతో తలవంచి వెళ్తున్న జగన్.

ఓదార్పు

ఓదార్పు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విజయనగరం జిల్లాలో చెన్నై పదకొండు అంతస్థుల భవనం కూలిన ఘటన బాధితులను పరామర్శించారు.

ఓదార్పు

ఓదార్పు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విజయనగరం జిల్లాలో చెన్నై పదకొండు అంతస్థుల భవనం కూలిన ఘటన బాధితులను పరామర్శించారు.

జగన్

జగన్

విజయనగరం జిల్లాలో... చెన్నై పదకొండు అంతస్థుల భవనం కూలిన ఘటన బాధితులను పరామర్శిస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఓ చిన్నారిని ముద్దుగా తడుముతూ...

ముసలమ్మతో...

ముసలమ్మతో...

విజయనగరం జిల్లాలో... చెన్నై పదకొండు అంతస్థుల భవనం కూలిన ఘటన బాధితులను పరామర్శిస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఓ ముసలమ్మను ఓదార్చుతూ...

జగన్

జగన్

జిల్లాలో పర్యటిస్తున్న జగన్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్ధానంలో ఇచ్చిన హామీలు అన్నింటిని అమలు చేయాలని, లేకుంటే బాధ్యతాయుద్దమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తు ప్రజలకు అండగా ఉంటూ పోరాటం కొనసాగిస్తామన్నారు.

భారీ జనం

భారీ జనం

వైయస్ జగన్ విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం స్ధానిక నాలుగు రోడ్లు జంక్షన్‌కు చేరుకున్నారు. జగన్ వస్తున్న విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జంక్షన్‌కు చేరుకొని ఘనస్వాగం పలికారు. కారులో నుండి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేశారు.

జగన్

జగన్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విజయనగరం జిల్లాలో చెన్నై పదకొండు అంతస్థుల భవనం కూలిన ఘటన బాధితులను పరామర్శించారు.

జగన్ ఓదార్పు

నియోజకవర్గ సమన్వయ కర్త కడుబండి శ్రీనివాస రావు జగన్‌కు స్వాగతం పలికారు. జగన్ అక్కడకి చేరుకునే సమయానికి జోరున వర్షం పడుతున్నప్పటకి లెక్కచేయకుండా ప్రజలు వచ్చి స్వాగతం పలికారు. జగన్ వారికి అభివాదం తెలిపారు.

జగన్

జగన్

విజయనగరంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. జగన్‌ను కెమెరాలో బంధించే ప్రయత్నం.

జగన్

జగన్

విజయనగరంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు.

కరచాలనం

కరచాలనం

విజయనగరంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. జగన్‌తో కరచాలనం చేసేందుకు ప్రయత్నాలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+